• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌వాహి ధ‌ర్మాలు

మాదిరి ప్రశ్నలు

1. స్వతహాగా ఒక బిందువు నుంచి మరొక బిందవుకు ప్రయాణించగలిగే వాటిని ఏమంటారు?

1) ఘనపదార్థాలు  2) ప్రవాహాలు   3) 1, 2   4) ఏదీకాదు

 

2. పీడనానికి  ప్రమాణాలు

1) న్యూటన్‌    2) జౌల్‌    3) వాట్స్‌    4) పాస్కల్‌

 

3. పీడనానికి  ప్రమాణాలు

1) న్యూటన్‌/మీ.2     2) డైన్‌/సెం.మీ.2     3) జౌల్‌/సెకన్‌    4) ఎర్గ్‌/సెకన్‌

 

4. భారమితిని కనుక్కున్న శాస్త్రవేత్త?

1) టారిసెల్లి     2) గెలీలియో    3) న్యూటన్‌    4) జౌల్‌

 

5. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం

1) వెంచూరి మీటర్‌    2) అల్టి మీటర్‌

3) భారమితి       4) హైడ్రో మీటర్‌

 

6. భారమితిలో పాదరస మట్టం ఎత్తు అకస్మాత్తుగా తగ్గడం దేన్ని సూచిస్తుంది?

1) వర్షం  2) తుపాన్‌  3) సాధారణ పరిస్థితి  4) ఏదీకాదు

 

7. హైడ్రాలిక్‌ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? 

1) పాస్కల్‌ నియమం  2) బెర్నౌలి నియమం

3) ఆర్కిమెడిస్‌ నియమం  4) ఏదీకాదు

 

8. గుండెపోటు రావడం ఏ నియమానికి ఉదాహరణ?

1) ఆర్కిమెడిస్‌   2) పాస్కల్‌  3) బెర్నౌలి  4) బాయిల్‌ 

 

9. ద్రవ ప్రవాహి రేటును కొలిచే పరికరం?

1) భారమితి 2) అనిమో మీటర్‌ 3) అల్టి మీటర్‌  4) వెంచూరి మీటర్‌ 

 

10. విమానంలో వెళ్తున్న వ్యక్తికి ఒక్కోసారి ముక్కు నుంచి రక్తం కారడానికి కార‌ణం బయటి వాతావరణ పీడనం .........

1) తగ్గడం   2) పెరగడం   3) స్థిరం కావడం   4) ఏదీకాదు

 

సమాధానాలు

1-2, 2-4, 3-2, 4-1, 5-3, 6-2, 7-1, 8-3, 9-4, 10-1.

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌