• facebook
  • whatsapp
  • telegram

క్షిప‌ణి రంగంలో భార‌త్ స్వయంస‌మృద్ధి

1. అత్యధిక వ్యాప్తి ఉన్న మిస్సైల్ ఏది?
జ‌: అగ్ని - V

 

2. త్రిశూల్ ఏ రకానికి చెందిన మిస్సైల్?
ఎ) గగనతలం నుంచి గగనతలం                      బి) ఉపరితలం నుంచి గగనతలం
సి) యుద్ధ విధ్యంసక క్షిపణి        డి) ఉపరితలం నుంచి ఉపరితలం
జ‌: బి(ఉపరితలం నుంచి గగనతలం)

 

3. బియాండ్ విజిబుల్ రేంజ్ రకానికి చెందిన గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ఏది?
జ‌: అస్త్ర

 

4. ఐజీఎండీపీలో భాగంగా అభివృద్ధి పరచని క్షిపణి ఏది?
జ‌: బ్రహ్మోస్

 

5. బాలిస్టిక్ రకానికి చెందిన మిస్సైల్ ఏది?
ఎ) అగ్ని        బి) పృథ్వీ        సి) ఆకాశ్        డి) అన్నీ
జ‌: డి(అన్నీ)

 

6. 'అస్త్ర' ఏ రకానికి చెందిన క్షిపణి?
ఎ) గగనతలం నుంచి గగనతలం               బి) గగనతలం నుంచి ఉపరితలం
సి) ఉపరితలం నుంచి గగనతలం        డి) ఉపరితలం నుంచి ఉపరితలం
జ‌: ఎ(గగనతలం నుంచి గగనతలం)

 

7. భారత్ మొదటి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల టాక్టికల్ మిస్సైల్ ఏది?
జ‌: పృథ్వీ

 

8. భారత మొదటి - అల్పశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగల క్షిపణి ఏది?
జ‌: త్రిశూల్

 

9. భారత తొలి దీర్ఘశ్రేణి మల్టిపుల్ టార్గెట్ మిస్సైల్ ఏది?
జ‌: ఆకాశ్

 

10. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)
జ‌: అగ్ని-V

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌