• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నదీ వ్యవస్థ

1. హిమాలయ నదీ వ్యవస్థలో అత్యంత పురాతనమైన నది ఏది?

జ: బ్రహ్మపుత్ర 

  

2. కిందివాటిలో యమునా నది ఉపనది కానిది?

జ: కోసి

 

3.  అతితరుణ నది అని దేన్ని పిలుస్తారు?

జ: గంగా 

 

4. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమంటారు?

జ: దిహాంగ్‌   

 

5. మధుర ఏ నది ఒడ్డున ఉంది?

జ: యమున  

 

6. మనదేశంలో ఉన్న ఏకైక నదీ ఆధారిత దీవి?

జ: మజూలీ

 

7. బెంగాల్‌ దుఃఖదాయిని అని దేన్ని పిలుస్తారు?

జ: దామోదర్‌ 

 

8. గంగానది ఏ ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది?

జ: హరిద్వార్‌

 

9. గువహటి ఏ నది ఒడ్డున ఉంది?

జ: బ్రహ్మపుత్ర 

 

10. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

జ: పొటమాలజీ

 

11. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అత్యంత పెద్దది, పొడవైన నది....

జ:  సింధు 

 

12. సింధూ నది ఉపనదుల్లో అత్యంత పొడవైంది....

జ:  సట్లెజ్‌

 

13. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.....

జ: బియాస్‌ 
 

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌