• facebook
  • whatsapp
  • telegram

గతిశాస్త్రం - భౌతికరాశులు

మాదిరి ప్రశ్నలు

1. ప్రచోదనానికి SI ప్రమాణాలు

1) న్యూటన్‌ - సెకన్‌     2) డైన్‌ - సెం.మీ.    3) జౌల్‌ - సెకన్‌    4) ఎర్గ్‌ - సెకన్‌


2. గతిశక్తికి CGS ప్రమాణాలు

1) న్యూటన్‌     2) ఎర్గ్‌     3) జౌల్‌     4) డైన్‌


3. 1 ఎర్గ్‌ = ......... జౌల్స్‌

1) 107      2) 10-7        3) 105       4) 10-5 


4. ఒక వ్యక్తి సూటుకేసును నేలపై నుంచి ఎత్తయిన బల్లపై ఉంచాడు. అయితే అతడి గురుత్వాకర్షణ బలం, సూటుకేసుపై చేసిన పని వరుసగా?

1) ధనాత్మకం, ధనాత్మకం         2) ధనాత్మకం, రుణాత్మకం

3) రుణాత్మకం, ధనాత్మకం        4) రుణాత్మకం, రుణాత్మకం


5. గమనంలో ఉండే వస్తువుకు గల శక్తి?

1) స్థితిశక్తి      2) అణుశక్తి      3) గతిశక్తి     4) రసాయనిక శక్తి


6. భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలకు ఉండే శక్తి? 

 1) స్థితిశక్తి      2) గతిశక్తి      3) యాంత్రికశక్తి      4) ఏదీకాదు


7. ఒక హార్స్‌ పవర్‌ = ...... వాట్స్‌

1) 1000     2) 646      3) 1060     4) 746


8. ట్రాక్టర్‌ ఇంజిన్‌ సామర్థ్యాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) వాట్స్‌      2) న్యూటన్‌     3) జౌల్‌     4) హార్స్‌పవర్‌


9. పని చేయగల స్థోమతను ఏమంటారు?

1) సామర్థ్యం     2) శక్తి     3) ప్రచోదనం     4) బలం


10. కింది ఏ భౌతికరాశుల జంటకు ఒకే ప్రమాణాలు ఉంటాయి?

 1) పని, శక్తి       2) శక్తి, సామర్థ్యం      3) ప్రచోదనం, పని      4) సామర్థ్యం, పని

 

సమాధానాలు

1-1;  2-2;   3-2;  4-2;  5-3;  6-3;  7-4;  8-4;  9-2;  10-1.

రచయిత: వడ్డెబోయిన సురేష్‌


 

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌