• facebook
  • whatsapp
  • telegram

కాంతి - దర్పణాలు

మాదిరి ప్రశ్నలు

1. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే దర్పణాలు?

1) పుటాకార, కుంభాకార దర్పణాలు       2) పుటాకార, సమతల దర్పణాలు

3) కుంభాకార, సమతల దర్పణాలు         4) ఏదీకాదు


2. పరావర్తన పెరిస్కోప్‌లో ఉపయోగించే దర్పణం?

1) పుటాకార దర్పణం       2) కుంభాకార దర్పణం

3) సమతల దర్పణం        4) ఏదీకాదు


3. మిఠాయి దుకాణాల్లో అనంత ప్రతిబింబాలు కనిపించడానికి కారణం సమతల దర్పణాలను ఒకదానికొకటి

1) లంబంగా అమర్చడం     2) సమాంతరంగా అమర్చడం 

3) కొత్తకోణంతో అమర్చడం   4) చెప్పలేం


4. జాతీయ రహదారుల వంపుల వద్ద అమర్చే దర్పణం?

1) కుంభాకార దర్పణం   2) పుటాకార దర్పణం

3) సమతల దర్పణం     4) ఏదీకాదు


5. వీధి దీపాల వెనుక భాగంలో అమర్చే దర్పణం?

1) పుటాకార దర్పణం      2) సమతల దర్పణం

3) కుంభాకార దర్పణం     4) ఏదీకాదు


6. ఏటీఎం యంత్రాల్లో కుంభాకార దర్పణం ఉపయోగం?

1) దొంగల చొరబాటుని నివారించడానికి        2) పిన్‌ భద్రత కోసం

3) వినియోగదారులకు యంత్రం అందంగా కనిపించడానికి       4) 1, 2


7. దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం

1) పుటాకార దర్పణం   2) కుంభాకార దర్పణం

3) సమతల దర్పణం   4) పైవన్నీ


8. జలాంతర్గాముల్లో నుంచి ఉపరితల శత్రు నౌకలను చూడటానికి ఉపయోగించే సాధనం

1) సూక్ష్మదర్శిని               2) పరావర్తన పెరిస్కోప్‌

3) వక్రీభవన టెలిస్కోప్‌       4) పరావర్తన టెలిస్కోప్‌


9. దర్పణాలు కాంతి యొక్క ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి?

1) వక్రీభవనం   2) వివర్తనం

3) పరావర్తనం   4) పరిక్షేపణం


10. నిజ, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే దర్పణం

1) సమతల దర్పణం         2) పుటాకార దర్పణం

3) కుంభాకార దర్పణం       4) పైవన్నీ

 

సమాధానాలు

1-3,    2-3,    3-2,    4-2,    5-3,    6-2,    7-1,    8-2,    9-3,    10-2.

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌