• facebook
  • whatsapp
  • telegram

గణిత పరిక్రియలు

తర్కం తెలిస్తే లెక్క తేలినట్లే!

  ఒక బ్యాంకు లేదా ఏదైనా సంస్థలో ఉద్యోగి విధుల్లో రకరకాల వడ్డీలు, టాక్స్‌లు వేయడం, వసూలు చేసుకోవడం లాంటివి ఉంటాయి. డిస్కౌంట్‌లు ఇవ్వడం, చెల్లింపులు చేయడం, ఖర్చులు రాసుకోవడం కూడా నిర్వహించాల్సి ఉంటుంది.  ఇవన్నీ చేయాలంటే కాస్త లెక్కల పరిజ్ఞానం అవసరం. ఇంకొంత తార్కిక ఆలోచన తెలియాలి. నిర్మాణాత్మకంగా సమస్యను పరిష్కరించగలగాలి. ఈ లక్షణాలను పరీక్షించడానికి వివిధ గణిత పరిక్రియల వినియోగంపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు వాటిని బాగా ప్రాక్టీస్‌ చేస్తే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. 

 

సాధారణంగా గణిత పరిక్రియలు అంటే  లుగా తీసుకుంటాం. వీటిని ఉపయోగించి గణితంలో రకరకాల సమస్యలను సాధిస్తాం. కానీ రీజనింగ్‌ సబ్జెక్టులో భాగంగా అడిగే గణిత పరిక్రియలపై సమస్యలు చాలా విభిన్నంగా ఉంటాయి. వీటికి ఒక నిర్దిష్ట నియమం అంటూ ఏదీ లేదు. ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యలు లేదా అక్షరాల మధ్య సంబంధాన్ని గుర్తించి జవాబు రాబట్టాలి.

 

ఉదా: 1.

1) 625   2) 529   3) 900  4) 441  

జవాబు: 2

సాధన:

 

 

2.

1) 1278   2) 1600   3) 960  4) 1296 

జవాబు: 4 

సాధన:

 

మాదిరి ప్రశ్నలు

 

1.

1) 5476    2) 5329    3) 4900    4) 4761

జవాబు: 1  

సాధన:

 

 

2.

1) 5645   2) 5278   3) 5307   4) ఏదీకాదు 

జవాబు: 3 

సాధన: 

 

 

3.  

1) 32,999    2) 30,299     3) 32,445    4) 33,691 

జవాబు: 4 

సాధన:

 

 

4.

1) 18    2) 9    3) 5    4) 13

జవాబు: 2

సాధన:

 

 

5.

1) 3970   2) 3250   3) 3740   4) 3850 

జవాబు: 4 

సాధన: 

 

6. 5 + 3 = 34, 7 + 5 = 74 అయితే 6 + 3 = ? 

1) 45   2) 49   3) 50    4) 62 

జవాబు: 1 

సాధన:

 

 

7.

1) 64   2) 35    3) 32    4) 30 

జవాబు: 3 

సాధన:

 

 

8. 5 x 3 = 4, 8 x 6 = 7, 10 x 6 = ? 

1) 10    2) 12    3) 8    4) 11 

జవాబు: 3 

సాధన:

 

 

9. 7  2 = 45, 10  3 = 91 అయితే 8  5 = ? 

1) 89  2) 47   3) 40   4) 39 

జవాబు: 4 

సాధన: 

 

10. 5 జీ 3 = 40, 6 జీ 5 = 66, 8 జీ 6 = ? 

1) 115   2) 112   3) 145   4) 123 

జవాబు: 2

సాధన:

 

 

11.  

1) 15   2) 215   3) 225   4) 250

జవాబు: 3

సాధన: 

 

12. 

1) 10   2) 21   3) 20   4) 13

జవాబు: 3

సాధన: 

 

13.  

1) 80   2) 32   3) 75   4) 64

జవాబు: 1

సాధన: 

 

14.  

1) 80   2) 32   3) 10   4) 0

జవాబు: 4

సాధన: 

 

15.  

1) 8   2) 6   3) 5   4) 16

జవాబు: 2

సాధన:  

​​​​​​

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

 

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌