• facebook
  • whatsapp
  • telegram

మాత్రికా కోడింగ్‌

పట్టికల్లోని గుట్టు తెలిస్తే మార్కులు!


సంక్లిష్ట దృశ్య సమాచారాన్ని, అందులోని అంశాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొని తార్కిక నిర్ణయాలకు రాగలిగిన శక్తిని అభ్యర్థుల్లో అంచనా వేసేందుకు రీజనింగ్‌ సబ్జెక్టులో మాత్రికా కోడింగ్‌ అధ్యాయం నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో భాగంగా కొన్ని పట్టికల్లో నమూనాలు, శ్రేణుల రూపంలో పొందుపరిచిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేసి తగిన అవగాహన పెంచుకుంటే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. 


మాత్రికా కోడింగ్‌ అంశానికి సంబంధించిన ప్రశ్నల్లో రెండు పట్టికలు ఉంటాయి. ప్రతి పట్టికలో కొన్ని అంకెలు, అక్షరాలు ఇస్తారు. పట్టికలో ఏదైనా అక్షరాన్ని కోడ్‌ చేయాల్సి వచ్చినప్పుడు మొదటగా ఆ అక్షరం ఉన్న అడ్డు వరుసలోని అంకెను తీసుకుని, తర్వాత అదే అక్షరం ఉన్న నిలువు వరుసలోని అంకెను పక్కనే జతచేసి కోడ్‌గా చదవాలి. సాధారణంగా ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సులభంగా సాధించవచ్చు.



I. కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. NEST అనే పదం కోడ్‌ ఏది?

1) 02, 56, 55, 59        2) 14, 67, 66, 67

3) 21, 76, 77, 76       4) 33, 85, 88, 86

వివరణ:

N 02, 14, 21, 33, 40

E 56, 67, 78, 85, 9

S 55, 6, 77, 89, 96

T 59, 68, 76, 87, 95

NEST 02, 56, 55, 59

జ: 1

2. FAITH అనే పదం కోడ్‌ ఏది?

1) 43, 42, 41, 78, 89      2) 31, 34, 23, 76, 79

3) 24, 31, 10, 59, 57    4) 12, 20, 40, 68, 65

వివరణ: 

F   00, 12, 24, 31, 43

A   01, 13, 20, 34, 42

I   04, 10, 23, 32, 41

T   59, 68, 76, 87, 95

57, 65, 79, 86, 98

FAITH   31, 34, 23, 76, 79

జ: 2

3. HEAT  అనే పదం కోడ్‌ ఏది?

1) 79, 53, 20, 87      2) 65, 56, 13, 57

3) 57, 56, 01, 59      4) 29, 85, 34, 93

వివరణ:

H   57, 65, 79, 86, 98

E   56, 67, 78, 85, 97

A   01, 13, 20, 34, 42

T   59, 68, 76, 87, 95

HEAT   57, 56, 01, 59

జ: 3

II.  కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

4.  BAND అనే పదం కోడ్‌ ఏది?

1) 43, 21, 97, 33    2) 11, 21, 79, 41

3) 34, 44, 66, 14   4) 20, 30, 89, 23

వివరణ: 

B   02, 11, 20, 34, 43

A   03, 12, 21 30, 44

N   56, 65, 79, 88, 97

D   00, 14, 23, 32, 41

BAND   11, 21, 79, 41

జ: 2

5. DRAW అనే పదం కోడ్‌ ఏది?

1) 41, 66, 23, 55    2) 32, 75, 44, 76

3) 23, 57, 30, 68    4) 14, 89, 12, 78

వివరణ: 

D   00, 14, 23, 32, 41

R   57, 66, 75, 89, 98

A   03, 12, 21, 30, 44

W   55, 69, 78, 87, 96

DRAW   14, 89, 12, 78

జ: 4

III.  కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

6. STOP అనే పదం కోడ్‌ ఏది?

1) 10, 56, 44, 97    2) 41, 68, 01, 77

3) 22, 75, 32, 86    4) 33, 99, 42, 59

వివరణ: 

S  03, 10, 22, 34, 41

T   56, 68, 75, 87, 99

O   01, 13, 20, 32, 44

P   59, 66, 78, 85, 97

STOP   10, 56, 44, 97

జ: 1

7.  MOST  అనే పదం కోడ్‌ ఏది?

1) 40, 44, 22, 89     2) 33, 20, 11, 79

3) 21, 0, 03, 88      4) 02, 13, 34, 56

వివరణ: 

M   02, 14, 21, 33, 40

O   01, 13, 20, 32, 44

S   03, 10, 22, 34, 41

T   56, 68, 75, 87, 99

MOST   02, 13, 34, 56

జ: 4

IV. కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

8.  EAST  అనే పదం కోడ్‌ ఏది?

1) 44, 32, 21, 03    2) 32, 31, 02, 04

3) 20, 43, 33, 11    4) 13, 12, 14, 10

వివరణ: 

E   01, 13, 20, 32, 44

A   00, 12, 24, 31, 43

S  02, 14, 21, 33, 40

T   03, 10, 22, 34, 41

EAST   13, 12, 14, 10

జ: 4

9.  LAKE అనే పదం కోడ్‌ ఏది?

1) 97, 00, 77, 12      2) 66, 12, 58, 40

3) 85, 31, 77, 44      4) 77, 43, 76, 31

వివరణ: 

L   59, 66, 78, 85, 97

A   00, 12, 24, 31, 43

K   58, 65, 77, 89, 96

E   01, 13, 20, 32, 44

LAKE   85, 31, 77, 44

జ: 3

10. ROSE  అనే పదం కోడ్‌ ఏది?

1) 95, 75, 02, 32      2) 88, 76, 31, 32

3) 86, 67, 33, 44      4) 57, 87, 32, 33

వివరణ: 

R  57, 69, 76, 88, 95

O   56, 68, 75, 87, 99

S  02, 14, 21, 33, 40

E   01, 13, 20, 32, 44

ROSE   95, 75, 02, 32

జ: 1


 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

 

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌