• facebook
  • whatsapp
  • telegram

క్షిపణులు

1. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి దీర్ఘవ్యాప్తి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏది?
జ: నిర్భయ్

 

2. కిందివాటిలో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఏది సరైనది?
ఎ) సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్
బి) బహుళ వేదికల్లో ఉపయోగించవచ్చు
సి) భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా రూపొందించాయి
డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

 

3. శౌర్య క్షిపణులు వేటికి రూపాంతరాలు?
జ: సాగరిక

 

4. కిందివాటిలో ప్రగతి క్షిపణి ఏది?
ఎ) ప్రహార్ బి) సాగరిక సి) బ్రహ్మోస్ డి) ఏదీకాదు
జ: ఎ(ప్రహార్)

 

5. 'బ్రహ్మోస్' పితామహుడు ఎవరు?
జ: శివథాను పిళ్లై

 

6. కార్గిల్ యుద్ధంలో ఉపయోగించిన మిస్సైల్స్ ఏవి?
జ: పినాక

 

7. 'అమోఘ' ఒక .....
జ: యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి (ఏటీఎం)

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌