• facebook
  • whatsapp
  • telegram

మిస్సింగ్ నంబర్స్

తప్పిపోయిన సంఖ్యను తెచ్చిపెడతారా!

నిర్దిష్ట నియమాలను పాటించే ఒక సమూహంలో కనిపించకుండాపోయినా సంఖ్యను కనిపెడితే మార్కులు ఇచ్చేస్తారు.  ముందుగా ఏ సూత్రం ఆధారంగా ఆ సంఖ్యల శ్రేణి నిర్మితమైందో తెలుసుకోవాలి. రీజనింగ్‌లో వచ్చే ఈ ప్రశ్నలకు కొద్దిపాటి ప్రాక్టీస్‌తో సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు.  

 

నిర్దిష్టమైన నియమాన్ని పాటించే సంఖ్యలు లేదా అక్షరాలు లేదా గుర్తుల సమూహంలో ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన వాటిని కనుక్కోవాల్సి ఉంటుంది. వాటి అమరిక విభిన్న రూపాలైన చిత్రపటాల్లో ఉంటుంది. ఈ టాపిక్‌కు సంబంధించిన ప్రశ్నలను సులువుగా సాధించడానికి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు అక్షరమాల క్రమం; వర్గాలు, ఘనాలు లాంటి అంశాలపై అభ్యర్థులు అవగాహన కలిగిఉండాలి.  

*    సాధారణంగా నిర్దిష్టమైన నియమాలు కిందివిధంగా ఉంటాయి. 


మాదిరి ప్రశ్నలు


1.     కింది పట్టికలో ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన సంఖ్యను కనుక్కోండి.


    1) 5         2) 3          3) 4          4) 2

జవాబు: 2


2.     ప్రశ్న గుర్తు స్థానంలో రావాల్సిన సంఖ్యను గుర్తించండి.


    1) 9       2) 13        3) 16        4) 15

జవాబు: 3

సాధన: మొదటి నిలువు వరుసలో 

    17 - 11 = 25 - 19 = 6

    రెండో నిలువు వరుసలో 

    12 - 6 = 34 - 28 = 6

    కాబట్టి మూడో వరుసలో 

    x -  8 = 19 - 11 

     x - 8 = 8

       ∴   x = 8
  


3.     కింది పటంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

    1) 90       2) 50        3) 64        4) 218


జవాబు: 1


సాధన:  100 + 12 = 112

          28 + 25 = 53

        ∴  112 − 53 = 59

    అదే విధంగా 52 + 102 = 154 

                    36 + 28 = 64

                   ∴  154 - 64 = 90


4.     ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన సంఖ్యను కనుక్కోండి.

 

    1) 1216        2) 2250       3) 8100       4) 11036

జవాబు: 3


సాధన: మొదటి పటం నుంచి: 42 x 32 = 144

    రెండో పటం నుంచి: 112 x 92 = 9801

    మూడో పటం నుంచి: 152 x 62 = 8100


5.     కింది పటంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?


    1) 6           2) 8          3) 9          4) 12

జవాబు: 1

 

సాధన: మొదటి పటం నుంచి 

    (10 - 8) x (15 - 8) = 14

    రెండో పటం నుంచి (8 - 6) x (9 - 5) = 8

    కాబట్టి మూడో పటం నుంచి

    (6 - 4) x (11 - 8) = 6


6.     ప్రశ్న గుర్తు స్థానంలో రావాల్సిన సంఖ్యను గుర్తించండి.

    

 

    1) 5         2) 6         3) 8         4) 9


జవాబు: 4

సాధన: మొదటి పటం నుంచి
    93 - (27 + 63) = 3

    రెండో పటం నుంచి 

    79 - (38 + 37) = 4

    అదేవిధంగా మూడో పటం నుంచి 67 - (16 + 42) = 9


7.     కింది పటంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

 

    1) 26        2) 82        3) 83        4) 86


జవాబు: 2


సాధన: మొదటి పటం నుంచి

    (5 x 3) + (6 x 8) = 63

    రెండో పటం నుంచి

    (2 x 7) + (3 x 9) = 41

    కాబట్టి మూడో పటం నుంచి

    (6 x 7) + (8 x 5) = 82


8.     కిందిపటంలో ప్రశ్న గుర్తు స్థానంలో రావాల్సిన సంఖ్యను గుర్తించండి.

 

    1) 5         2) 9        3) 11        4) 13


జవాబు: 2


సాధన: ఆంగ్ల అక్షరమాల క్రమం

    A = 1, B = 2, C = 3, ...... X = 24, Y = 25, Z = 26
W − T = 23 − 20 = 3
T − J = 20 − 10 = 10
S − D = 19 − 4 = 15
 ∴  P − G = 16 − 7 = 9


9.     ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య?

 

    1) 115         2) 140       3) 130       4) 135


జవాబు: 3


సాధన: మొదటి పటం నుంచి

    (5 x 6 x 8) + (7 x 4 x 9) = 492

    రెండో పటం నుంచి

    (7 x 5 x 4) + (6 x 8 x 9) = 572

    కాబట్టి మూడో పటం నుంచి

    (4 x 3 x 5) + (7 x 2 x 5) = 130

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 

 

***********************************

తప్పిపోయిన సంఖ్యను వెతికిపెడితే!

 జనరల్‌ స్టడీస్‌లో భాగమైన లాజికల్‌ రీజనింగ్‌లో మిస్సింగ్‌ నంబర్స్‌ ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇందులో ఒక శ్రేణిలో లేదా ఒక క్రమంలో అమరి ఉన్న సంఖ్యలను ఇస్తారు. ప్రశ్నార్థకం స్థానంలో ఉండాల్సిన సంఖ్యను అభ్యర్థులు కనిపెట్టాలి. గణిత ప్రక్రియల ఆధారంగానే ఈ సంఖ్యలు ఉంటాయి. ప్రాక్టీస్‌ చేసిన కొద్దీ వేగంగా సమాధానాలను గుర్తించడం అలవాటవుతుంది. శ్రేణిలో తప్పిపోయిన నంబర్‌ను పట్టుకుంటే మార్కులు చేజింక్కించుకోవచ్చు. 


 

మాదిరి ప్రశ్నలు

 

సూచన : (1-17) ప్రశ్నల్లోని చిత్రాల్లో ప్రశ్నార్థకం (?) బదులుగా ఉండాల్సిన సంఖ్యను కనుక్కోండి.

 

    ఎ) 91     బి) 12     సి) 86     డి) 78

సమాధానం: (సి)

వివరణ:

మొదటి చిత్రంలో,

32 + 42 + 22 + 22 = 9 + 16 + 4 + 4 = 33

రెండో చిత్రంలో,

42 + 52 + 22 + 32 = 16 + 25 + 4 + 9 = 54

అదేవిధంగా, 32 + 42 + 52 + 62 = 9 + 16 + 25 + 36 = 86

 

    ఎ) 11     బి) 12     సి) 2     డి) 0

సమాధానం: (ఎ)

వివరణ: మొదటి చిత్రంలో,

(5 + 6) - (4 + 7) = 11 -11 = 0

రెండో చిత్రంలో,

(7 + 6) - (8 + 4) = 13 - 12 = 1

అదేవిధంగా,

(11 + 2) - (0 + 2) = 13 - 2 = 11

 

    ఎ) 27     బి) 21     సి) 28     డి) 17

సమాధానం: (బి)

వివరణ: మొదటి చిత్రం నుంచి,

(7 × 4) - 9 = 19

మూడో చిత్రం నుంచి,

(8 × 5) - 12 = 28

అదేవిధంగా, రెండో చిత్రంలో

(9 × 3) - 6 = 21

 

    ఎ) 27     బి) 35     సి) 54     డి) 64

సమాధానం: (బి)

వివరణ: మొదటి చిత్రం నుంచి,

(3 × 8 × 4) ÷ 2 = 96 ÷ 2 = 48

రెండో చిత్రం నుంచి,

(5 × 3 × 6) ÷ 2 = 90 ÷ 2 = 45

అదేవిధంగా,

(5 × 7 × 2) ÷ 2 = 70 ÷ 2 = 35

 

    ఎ) 610     బి) 660     సి) 670     డి) 690

సమాధానం: (డి)

వివరణ: మొదటి చిత్రం నుంచి,

(12 + 52 + 42 + 32) × 10 = 51 × 10 = 510

రెండో చిత్రం నుంచి,

(32 + 42 + 62 + 22) × 10 = 65 × 10 = 650

అదేవిధంగా,

(12 + 22 + 82 + 02) × 10 = 69 × 10 = 690

 

    ఎ) 160     బి) 25     సి) 32     డి) 52

సమాధానం: (డి)

 


    ఎ) 6     బి) 5     సి) 8     డి) 9

సమాధానం: (ఎ)

వివరణ: మొదటి చిత్రం నుంచి,

(50 + 31) ÷ 9 = 81 ÷ 9 = 9

రెండో చిత్రం నుంచి,

(42 + 21) ÷ 9 = 63 ÷ 9 = 7

అదేవిధంగా,

(43 + 11) ÷ 9 = 54 ÷ 9 = 6

 

    ఎ) 7     బి) 6     సి) 5     డి) 4
సమాధానం: (డి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(3 + 21 + 7 + 5) ÷ 2 = 36 ÷ 2 = 18
రెండో చిత్రం నుంచి,
(4 + 27 + 9 + 6) ÷ 2 = 46 ÷ 2 = 23
అదేవిధంగా,
(? + 33 + 11 + 6) ÷ 2 = 27
? + 50 = 54
? = 54 - 50 = 4

 

    ఎ) 35     బి) 37     సి) 22     డి) 27
సమాధానం: (సి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(3 × 3) + (6 × 4) = 33
రెండో చిత్రం నుంచి,
(4 × 4) + (5 × 8) = 56
అదేవిధంగా, (3 × 4) + (5 × 2) = 22

 

    ఎ) 19     బి) 21     సి) 24     డి) 35
సమాధానం: (బి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
9 × 3 = 27, 9 × 6 = 54
రెండో చిత్రం నుంచి,
14 × 3 = 42, 14 × 6 = 84
అదేవిధంగా, 7 × 3 = 21, 7 × 6 = 42

 

    ఎ) 10     బి) 15     సి) 20     డి) 25
సమాధానం: (సి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(13 + 19) ÷ 8 = 32 ÷ 8 = 4
రెండో చిత్రం నుంచి,
(71 + 9) ÷ 8 = 80 ÷ 8 = 10
అదేవిధంగా,
(128 + 32) ÷ 8 = 160 ÷ 8 = 20

 

    ఎ) 29     బి) 39     సి) 37     డి) 49
సమాధానం: (బి)
వివరణ: 3 × 2 - 1 = 5;
5 × 2 - 2 = 8; 8 × 2 - 3 = 13; 13 × 2 - 4 = 22; 22 × 2 - 5 = 39

 

    ఎ) 19     బి) 22     సి) 32     డి) 35
సమాధానం: (ఎ)
వివరణ: చిత్రంలో 25 నుంచి ప్రారంభిస్తే, సవ్యదిశలో 25, 23, 21, 19

 

    ఎ) 9     బి) 18     సి) 12     డి) 6
సమాధానం: (సి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(16 ÷ 4) + (27 ÷ 3) = 4 + 9 = 13
రెండో చిత్రం నుంచి,
(65 ÷ 13) + (42 ÷ 7) = 5 + 6 = 11
అదేవిధంగా,
(72 ÷ 8) + (27 ÷ 9) = 9 + 3 = 12

 

    ఎ) 84     బి) 195     సి) 240     డి) 230
సమాధానం: (బి)
వివరణ: మొదటి చిత్రం నుంచి,
(2 + 3 + 2 + 6)2 - 1 = 169 - 1 = 168
రెండో చిత్రం నుంచి,
(3 + 2 + 1 + 5)2 - 1 = 121 - 1 = 120
అదేవిధంగా, (2 + 4 + 5 + 3)2 - 1
= 196 - 1 = 195

 

    ఎ) 6     బి) 7     సి) 8     డి) 9
సమాధానం: (డి)
వివరణ: మొదటి చిత్రం నుంచి, 2 × 3 = 6, 6 × 4 = 24, 24 ÷ 3 × 10 = 80
అదేవిధంగా 3 × 3 = 9, 9 × 4 = 36, 36 ÷ 3 × 10 = 120

 

    ఎ) 90     బి) 45     సి) 36     డి) 72
సమాధానం: (డి)
వివరణ: మొదటి అడ్డు వరుసలో, 144 - 12 = 132
అదేవిధంగా, 81 - 9 = 72.

Posted Date : 16-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌