• facebook
  • whatsapp
  • telegram

మైదానాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. క్రాడిల్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్‌ (నాగరికతా ఊయలలు)గా ప్రసిద్ధి చెందినవి?

1) లోయలు   2) మైదాన ప్రాంతాలు   3) పీఠభూములు    4) పర్వతాలు


2. సైబీరియా మైదానం ఎక్కడ ఉంది?

1) ఈజిప్టు    2) చైనా   3) ఐరోపా    4) ఉత్తర ఆసియా


3. పసుపు వర్ణ మైదానాలు అని వేటిని పిలుస్తారు?

1) పెనిప్లేన్‌లు   2) పెడిప్లేన్‌లు 

3) లోయస్‌      4) స్ట్రాంట్‌ - ప్లాట్‌


4. ప్రపంచంలో అతి పెద్దదైన సుందర్బన్‌ డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడింది?

1) గంగా, బ్రహ్మపుత్ర  2) గంగా, యమున 

3) గంగా, నర్మదా    4) బ్రహ్మపుత్ర, యమున


5. విసనకర్ర ఆకారంలో ఉండే డెల్టా?

1) పీడ్‌మౌంట్‌   2) లోబేట్‌   3) కస్పేట్‌   4) ఎస్టురైన్‌


6. రాతి మైదానాలు లేదా రాతి ఎడారులు విస్తరించి ఉన్న ప్రాంతాలు?

1) రాజస్థాన్‌    2) గుజరాత్‌    3) మధ్యప్రదేశ్‌   4) బిహార్‌


7. సున్నపురాయి ప్రాంతంలో ఏర్పడే మైదానాన్ని ఏమంటారు?

1) సున్నపురాయి మైదానం     2) ఒండలి మైదానం 

3) కార్‌స్ట్‌ మైదానం          4) పెనిప్లేన్‌


8. సరోవరీయ మైదానాలు కిందివాటిలో దేనికి ఉదాహరణ?

1) పవన నిక్షేపణ       2) నదీ నిక్షేపణ 

3) హిమానీనద నిక్షేపణ  4) పవన క్రమక్షయం


9. అతిపెద్ద డెల్టా మైదానానికి ఉదాహరణ?

1) గంగా మైదానం  2) అమెజాన్‌ మైదానం

3) జైరే మైదానం   4) కాంగో మైదానం

 

సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-2; 6-1; 7-3; 8-2; 9-1.


 

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌