• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - రుతుపవన పద్ధతి

1. కిందివానిలో సరికానిది ఏది?

1) ఖరీఫ్‌ పంట కాలం - వరి, జొన్న 

2) రబీ పంట కాలం - గోధుమ, బార్లీ

3) జాయద్‌ పంట కాలం - పొగాకు, చెరకు 

4) పైవన్నీ   

జ‌: జాయద్‌ పంట కాలం - పొగాకు, చెరకు


2. భారతదేశంలో అతిపెద్ద విస్తాపన వ్యవసాయం ఏది?

జ‌: జూమ్‌             


3. కిందివాటిలో దేన్ని ఎస్టేట్ల రూపంలో సాగు చేసే వ్యవసాయం అంటారు?

1) తోటసాగు     2) తేమసాగు        3) సాంద్రతసాగు     4) మిశ్రమసాగు

జ‌:  తోటసాగు


4. ఆధునిక సాంకేతికత లేదా హైటెక్‌కల్చర్‌ సాగు అని దేన్ని అంటారు?

జ‌: పాలీకల్చర్‌

 

5. హరిత విప్లవం ప్రధాన లక్ష్యం.....

1) అధిక దిగుబడి వంగడాలు వేయడం

2) ఎరువుల వినియోగం

3) పౌష్టికాహారం - ధాన్యాల ఉత్పత్తి 

4) పైవన్నీ

జ‌: పైవన్నీ


6. భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

జ‌: ఎం.ఎస్‌.స్వామినాథన్‌  

 

Posted Date : 21-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌