• facebook
  • whatsapp
  • telegram

వర్గమూలం

ముఖ్యాంశాలు

* ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే వచ్చే ఫలితాన్ని ఆ సంఖ్య వర్గం అంటారు.

x × x = x2

⇒ x  వర్గం = x2

* x= y అయితే   అవుతుంది. అంటే y వర్గమూలం x అని అర్థం.

* 52 = 25

⇒ 25 వర్గమూలం = 5.


*  ఒక సంఖ్య వర్గమూలాన్ని కనుక్కునేటప్పుడు ఆ సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి, ఒకే సంఖ్య కలిగిన రెండింటిని జతలుగా ఏర్పర్చాలి. ఆ జతల నుంచి ఒక్కొక్క సంఖ్యను తీసుకుని వాటన్నింటిని గుణించగా వచ్చే ఫలితం ఆ సంఖ్య వర్గమూలం అవుతుంది.

 

మాదిరి సమస్యలు


1. అయితే x విలువ .........

1) 4   2) 3    3) 2    4) 5

సమాధానం: 2

 


2. (1101)2 = 1212201అయితే 

1) 110.1    2) 11.01    3) 1.101     4) 11.001

​​​​​​​

సమాధానం: 2

 

 

సమాధానం:1

 

 

 

 

1) 0.64   2) 0.74   3) 0.84   4) 0.94

సమాధానం: 3

 

 

సమాధానం: 1

 

 

సమాధానం: 3

 


1) 1223   2) 1233  3) 1243   4)1255

సాధన: 

= 11 + 111 + 1111
= 1233

సమాధానం: 2

 

 వర్గమూలం ...    

1) 0.172   2) 0.414  3) 0.586   4) 1.414

= 1.414 − 1 = 0.414

సమాధానం: 2

 


 

    

 

 


12. ఒక పాఠశాలలో 1369 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రార్థన చేసే సమయంలో వారందరినీ కొన్ని వరుసల్లో నిలబెట్టారు. ప్రతి వరుసలోని విద్యార్థుల సంఖ్య, వరుసల సంఖ్యకు సమానమైతే ప్రతి వరుసలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?

1) 36   2) 37   3) 38    4) 39

సాధన: ప్రతి వరుసలోని విద్యార్థుల సంఖ్య = x అనుకోండి.

వరుసల సంఖ్య = x 

మొత్తం విద్యార్థుల సంఖ్య =  x × x = x2

సమాధానం: 2


 

Posted Date : 08-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌