• facebook
  • whatsapp
  • telegram

కమ్మీరేఖా చిత్రాలు

 క్లిష్టతను తొలగించే కమ్మీలు!

 


  దేశవ్యాప్తంగా ఒక సంస్థ అమ్మకాలు జరిపే తీరును ఒక్కచూపుతో గ్రహించవచ్చు. ఏడాదిలో ఏదైనా ప్రాంతంలో సంభవిస్తున్న ప్రమాదాల సంఖ్య ఏ విధంగా ఉందో వెంటనే చెప్పేయవచ్చు. కంపెనీ సంవత్సరం పాటు ఆర్జించిన ఆదాయాల వివరాలను అర నిమిషంలో అర్థం చేసుకోవచ్చు. అనేక రకాల సంక్లిష్ట సమాచారాన్ని కొన్ని పటాల సాయంతో సులభంగా తెలుసుకోవచ్చు. సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాంటి చిత్రాల వివరాలు, అందులోని మౌలికాంశాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.  

 

  సాధారణంగా సేకరించిన దత్తాంశాన్ని సులువుగా విశ్లేషించడానికి చిత్ర పటాలను ఉపయోగిస్తారు. వీటిలో ఒక రకమైన పటం కమ్మీరేఖా చిత్రాలు (Bar Charts). ఈ చిత్రాల్లో హిస్టోగ్రామ్‌లను ఉపయోగిస్తారు. వీటి వెడల్పు ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. కానీ ఎత్తు సమాచారంపై ఆధారపడి ఉంటుంది.

 


మాదిరి ప్రశ్నలు


I. ఒక బుక్‌ పబ్లిషింగ్‌ కంపెనీ యొక్క B1, B2, B3, B4, B5, B6 అనే ఆరు బ్రాంచీల్లో పుస్తక విక్రయాల సంఖ్య (వేలల్లో) ను కింది పటం తెలుపుతుంది. ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


1. మొత్తం మీద ఎన్ని బ్రాంచీల్లో అమ్మకాల సంఖ్య సగటు కంటే తక్కువగా ఉంది?

1) 2     2) 3     3) 1     4) 4

వివరణ: B1 = 20,000, B2 = 40,000 

జ: 2

 


2. ప్రతి బ్రాంచిలో పుస్తక విక్రయాల సంఖ్య 2% పెరిగితే మొత్తం మీద అన్ని బ్రాంచీల్లో కలిపి అమ్మిన పుస్తకాల సంఖ్య (వేలల్లో) ఎంత?

1) 310    2) 315    3) 305    4) 306

వివరణ: B1 + B2 + B3 + B4 + B5 + B6 = 3,00,000 = 300 వేలు

జ: 4

 


3. B6 బ్రాంచిలో అమ్మిన పుస్తకాల సంఖ్య B4 బ్రాంచిలోని పుస్తకాల సంఖ్యలో ఎంత శాతం?

1) 60%   2) 75%   3) 20%   4) 90%

వివరణ: B4 = 80,000

జ: 2

 


II.  ఒక పట్టణంలో మొదటి 6 నెలల్లో జరిగిన ప్రమాదాల సంఖ్యను కింది కమ్మీరేఖా చిత్రంలో చూపారు. 

 


4. పట్టణంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో ఏప్రిల్‌ నెలలోని ప్రమాదాలు ఎంత శాతం?    

1) 15%   2) 20%   3) 22%   4) 24%


వివరణ: ఏప్రిల్‌ = 43


జ: 4

 


5. మే నెలతో పోలిస్తే జూన్‌లో ప్రమాదాల సంఖ్యలో తగ్గుదల శాతం ఎంత?


వివరణ: మే = 35 


జ: 1

 


III.  M, N, P, Q, R అనే అయిదు కంపెనీల ఆదాయ వ్యయాలను (లక్షల్లో) 2020వ సంవత్సరానికి సంబంధించి కింది పటంలో పొందుపరిచారు.

 

 


6. 2020వ సంవత్సరంలో ఏ కంపెనీ గరిష్ఠ లాభశాతాన్ని గడించింది?

1) M      2) N     3) P     4) Q

వివరణ:

జ: 4

 


7. 2020వ సంవత్సరానికి అన్ని కంపెనీల సగటు ఆదాయం ఎంత?

1) రూ.43 లక్షలు     2) రూ.40 లక్షలు 

3) రూ.42 లక్షలు     4) రూ.33 లక్షలు


వివరణ: 


జ: 1

 


IV.  X, Y, Z  అనే మూడు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కాగితం పరిమాణాన్ని (లక్షల టన్నుల్లో) కింది పటంలో చూపారు. 


8. 1998లో కంపెనీ Z కాగితం ఉత్పత్తికి, 1996లో కంపెనీ Y చేసిన ఉత్పత్తికి మధ్య భేదం ఎంత?

1) 2 లక్షల టన్నులు     2) 20 లక్షల టన్నులు

3) 20 వేల టన్నులు     4) 2 కోట్ల టన్నులు

వివరణ:

జ: 2

 


9. X అనే కంపెనీ 1998  2000 సంవత్సరంలో చేసిన సగటు ఉత్పత్తికి, కంపెనీ Y అదే సంవత్సరంలో చేసిన సగటు ఉత్పత్తికి మధ్య నిష్పత్తి ఎంత?

1) 1 : 1         2) 15 : 17 

3) 23 : 25         5) 27 : 29

వివరణ: 

జ: 3

 


10. ఏ కంపెనీ సగటు ఉత్పత్తి గరిష్ఠంగా ఉంది?

1) X     2) Y   3)  Z       4) X, Z


వివరణ:


జ: 4

 


రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 

Posted Date : 30-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌