• facebook
  • whatsapp
  • telegram

వాహక నౌకల సాంకేతికత

మాదిరి ప్రశ్నలు

1. భారతదేశం కింది ఏ వాహక నౌక ద్వారా మొదటిసారిగా విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

1) ఎస్‌ఎల్వీ-3ఇ1      2) ఎస్‌ఎల్వీ-3ఇ2     3) పీఎస్‌ఎల్వీ-ఇ4       4) పీఎస్‌ఎల్వీ-ఇ1

 

2. కిందివాటిలో భారతదేశ మొదటి వాహకనౌక.. శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌ (ఎస్‌ఎల్వీ) ప్రత్యేకతలు

1) ఇది 40 కి.గ్రా. బరువున్న ఉపగ్రహాలను మోసుకుని వెళ్లగలదు

2) ఈ వాహకనౌక 305 కి.మీ. భూదిగువ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలదు

3) దీనిలో 4 దశల్లో ఘన ఇంధనం ఉంటుంది.

4) పైవ‌న్నీ 

 

3. ఏఎస్‌ఎల్వీ ద్వారా మొదటిసారిగా విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం?

1) ఎస్‌ఆర్‌ఓఎస్‌ఎస్‌-2    2) ఓషన్‌శాట్‌   3) చంద్రయాన్‌-1   4) చంద్రయాన్‌-2

 

4. కింది ఏ వాహకనౌక ద్వారా ఇప్పటివరకు ఇస్రో అత్యధికంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?

1) ఏఎస్‌ఎల్వీ     2) ఎస్‌ఎల్వీ     3) పీఎస్‌ఎల్వీ     4) జీఎస్‌ఎల్వీ

 

5. మొదటిసారిగా పీఎస్‌ఎల్వీ- ఎక్స్‌ఎల్‌ రకాన్ని కింది ఏ ప్రయోగానికి ఉపయోగించారు.

1) చంద్రయాన్‌-1     2) మంగళ్‌యాన్‌-1     3) చంద్రయాన్‌-2     4) మంగళ్‌యాన్‌-2

 

6. కింది ఏ వాహకనౌక ద్వారా విదేశీ ఉపగ్రహాలను మొదటిసారిగా కక్ష్యలో ప్రవేశపెట్టారు?

1) పీఎస్‌ఎల్వీ-డీ1     2) పీఎస్‌ఎల్వీ-డీ2      3) పీఎస్‌ఎల్వీ-సీ1      4) పీఎస్‌ఎల్వీ-సీ2

 

7. పీఎస్‌ఎల్వీ-సీ4 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఏ ఉపగ్రహాన్ని కల్పనా-1 అనే పేరుతో పిలుస్తారు?

1) జీశాట్‌-1     2) మెట్‌శాట్‌-1 3) ఓషన్‌శాట్‌-1   4) ఇన్‌శాట్‌-1

 

8. పీఎస్‌ఎల్వీ-సీ18 ద్వారా ప్రయోగించిన మెగాట్రాపిక్స్‌ ఉపగ్రహం ఇస్రో, ఏ దేశం కలిసి నిర్మించాయి? 

1) రష్యా       2) అమెరికా       3) ఫ్రాన్స్‌       4) ఇజ్రాయెల్‌


9. ఇప్పటివరకు అత్యధికంగా 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక?

1) పీఎస్‌ఎల్వీ-సీ37    2) పీఎస్‌ఎల్వీ-సీ23    3) పీఎస్‌ఎల్వీ-సీ30    4) పీఎస్‌ఎల్వీ-సీ40 

 

10. కిందివాటిలో జీఎస్‌ఎల్వీ రాకెట్‌ మూడో దశలో ఉండేది?

1) ఘన ఇంధనం        2) రామ్‌జెట్‌ ఇంజిన్‌

3) స్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌   4) క్రయోజెనిక్‌ ఇంజిన్‌

 

సమాధానాలు

1-2,   2-4,   3-1,   4-3,   5-1,   6-4,   7-2,   8-3,   9-1,   10-4.

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌