• facebook
  • whatsapp
  • telegram

గొలుసు శ్రేణులు

వరుస దొరికితే సమాధానం సులువే!

ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే సరైన క్రమంలో పనులు జరగాలి. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో కూడా నిర్దిష్ట పద్ధతిని అనుసరించాలి. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రతి పని దాని ముందు దాంతో లింక్‌లో ఉంటుంది. అవి సరిగా సాగాలంటే స్పష్టమైన ఆలోచనా విధానం ఉండాలి.  అభ్యరుల్లో ఆ నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి రీజనింగ్‌లో కొన్ని అక్షరాలు, అంకెలు, సంఖ్యల వరుసలతో ప్రశ్నలు అడుగుతుంటారు. అందులో ముందున్న అక్షరాలకు, వెనుక ఉన్న వాటికి తార్కికమైన సంబంధం ఉంటుంది. దాన్ని గ్రహించి శ్రేణిలో ప్రశ్నారకం ఉన్న చోట వచ్చే అక్షరాన్ని లేదా సంఖ్యను కనిపెట్టాల్సి ఉంటుంది. దీని ద్వారా సమస్యా పరిష్కార సామర్యాన్ని, సమర వాదనా పటిమను పరీక్షించవచ్చు.

 

శ్రేణులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి అక్షర శ్రేణి, రెండోది సంఖ్యా శ్రేణి. ‘గొలుసు శ్రేణులు’ అక్షర శ్రేణుల్లో భాగంగా ఉంటాయి. ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలకు సులువుగా జవాబులు సాధించాలంటే ముందుగా శ్రేణిని రెండు/మూడు/నాలుగు అక్షరాలుగా విడదీసి, వాటి మధ్య సంబంధాన్ని గుర్తించాలి. తర్వాత ప్రశ్నారకం ఉన్న చోట అక్షరాలను పూరించాలి.

కింది శ్రేణులు పూర్తవడానికి ఖాళీల్లో పూరించాల్సిన అక్షరాల సమూహాన్ని గుర్తించండి.


1.  a - bbc - aab - cca - bbcc

1) abba     2) bacb    3) acba    4) caba

శ్రేణిని రెండు అక్షరాలున్న వివిధ భాగాలుగా విభజించగా సమాధానం acba అవుతుంది. 

జ: 3


2.  - bc - ca - aba - c - ca

1) abcbb   2) bbbcc  3) baaba   4) abbcc

  
abcbb

 జ: 1


3. bca - b - aabc - a - caa

1) ccab   2) cbab   3) bcbb   4) acab

acab

 జ: 4


4.  b - ac - cc - cb - ab - ac

1) bbccaa   2) abacb    3) aabba   4) abcabc

aabba   

జ: 3


5. aab - aa - bbb - aaa - bbba

1) abba   2) abab   3) baab   4) aabb

baab 

జ: 3


6.  - bcc - ac -  aabb - ab - cc

1) bcaab   2) bacab   3) aaabb   4) ccbba

bacab 

జ: 2


7.  - stt - tt - tts -

1) tsts    2) ttst   3) sstt    4) tsst

tsst 

జ: 4


8.  gfe - ig - eii - fei - gf - ii

1) eifgi    2) figie    3) ifgie    4) ifige

ifgie 

జ: 3


9.  c - bbb - - abbbb - abbb -

1) abccb   2) abacb   3) bacbb   4) aabcb

abccb

 జ: 1


10. ac - cab - baca - aba - acac

1) aacb   2) bcbb    3) aabc    4) ccba

aacb

 జ: 1


11.  c - bba - cab - ac - ab - ac

1) bcacb   2) abcbc   3) acbcb   4) ఏదీకాదు

acbcb 

జ: 3


12. ab-aa-bbb-aaa-bbba

1) abbb  2) baab  3) aaab  4) abab

baab 

జ: 2


13. - nmmn - mmnn - mnnm -

1) nmmn   2) mnnm    3) nnmm   4) nmnm

nnmm 

జ: 3


14. a - n - b - - ncb - - ncb

1) abbbac   2) abcbcb   3) bcabab   4) bacbab

జ: 3


15. cccbb - aa - cc- bbbaa - c

 1) acbc   2) baca    3) baba    4) acba

  

baca 

జ: 2


16. bca - b - aabc - a - caa

1) acab    2) bcbb   3) cbab   4) ccab

acab 

జ: 1


17. ab - d - aaba - na - badna - b

1) andaa    2) babda    3) badna    4) dbanb

andaa   

జ: 1


18. m - nm - n - an - a - ma -

1) aamnan    2) ammanm    3) aammnn   4) amammn

aammnn 

జ: 3


19.  - bcc - ac - aabb - ab - cc

1) aabca   2) abaca   3) bacab   4) bcaca

bacab

జ: 3


20. - op - mo - n - - pnmop -

1) mnpmon    2) mpnmop    3) mnompn    4) mnpomn

mnpmon

జ: 1



రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 21-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు