• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత తరంగాలు

మాదిరి ప్రశ్నలు

1. ఫాస్టాగ్‌లో ఉపయోగించే రేడియో తరంగాల పౌనఃపున్య వ్యాప్తి? 

1) 30 - 300  MHz      2) 500 - 660 MHz   

3) 860 - 960  MHz    4) 460 - 560 MHz
 

2. ఎమ్‌ఆర్‌ఐ స్కానర్‌లో ఏ తరంగాలను ఉపయోగిస్తారు?

1) గామా కిరణాలు     2) పరారుణ వికిరణాలు 

3) అతినీలలోహిత వికిరణాలు    4) రేడియో తరంగాలు
 

3. మైక్రోవేవ్‌ ఓవెన్‌లలో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేసే పరికరం?

1) మాగ్నట్రాన్‌  2) సైక్లోట్రాన్‌   3) బీటాట్రాన్‌  4) ఏదీకాదు

 

4. టీవీ రిమోట్‌లలో ఉపయోగించే కిరణాలు?

1) X - కిరణాలు       2) పరారుణ వికిరణాలు   

3) అతినీలలోహిత వికిరణాలు    4) మైక్రో తరంగాలు

 

5. CT స్కానర్‌లో ఉపయోగించే కిరణాలు?

1) X - కిరణాలు   2) గామా కిరణాలు 

3) తెల్లని కాంతి   4) మైక్రో తరంగాలు
 

6. కిందివాటిని జతపరచండి. 

  జాబితా - I                              జాబితా - II

a) రేడియో ప్రసారాలు       i) LF బ్యాండ్‌ 

b) సముద్ర, సంచార సాధనాలు ii) HF బ్యాండ్‌ 

c) టీవీ ప్రసారాలు              iii)  SHF బ్యాండ్‌ 

d) ఉపగ్రహ సమాచారం      iv) VHF బ్యాండ్‌

1) a-i, b-iii, c-iv, d-ii       2) a-iv, b-i, c-ii, d-iii     

3) a-ii, b-i, c-iv, d-iii       4) a-iii, b-iv, c-i, d-ii
 

7. లైఫై టెక్నాలజీలో ఉపయోగించే తరంగాలు?

1) తెల్లని కాంతి    2) X - కిరణాలు    3) గామా కిరణాలు   4) రేడియో తరంగాలు
 

8. అతినీలలోహిత వికిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) విలియం హర్షెల్‌  2) విల్‌హెల్మ్‌ రిట్టర్‌  3) విల్లార్డ్‌  4) మార్కొని

 

9. UHF బ్యాండ్‌ పౌనఃపున్య అవధి?  

1) 300 MHz - 3 GHz   2) 30 - 300 MHz  

3) 3 - 30 GHz       4) 30 - 300 GHz

 

10. కింది ఏ పౌనఃపున్య బ్యాండ్‌ను ఖగోళ శాస్త్రంలో ఉపయోగిస్తారు?

1) HF    2)  VHF    3)  EHF    4) MF

 

సమాధానాలు

1-3, 2-4, 3-1, 4-2, 5-1, 6-3, 7-1, 8-2, 9-1, 10-3.

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌