• facebook
  • whatsapp
  • telegram

ప‌రిశ్ర‌మ‌లు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పంచదార తయారీ పరిశ్రమలకు కావాల్సిన ప్రధాన ముడిసరకు?

1) సుక్రోజ్‌   2) లాక్టోజ్‌    3) ఫ్రక్టోజ్‌      4) ఏదీకాదు


2. వరల్డ్‌ క్లాస్‌ పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?

1) హైదరాబాద్‌       2) సిరిసిల్ల    3) వరంగల్‌    4) సిద్దిపేట


3. భారతదేశ పరిశ్రమల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది?

1) 3వ    2) 6వ    3) 9వ      4) 8వ


4. ‘ఒకరి కోసం అందరం - అందరి కోసం ఒకరు’ అనే నినాదం కలిగిన పరిశ్రమ?

1) ఉమ్మడి పరిశ్రమలు      2) సహకార రంగ పరిశ్రమలు

3) ప్రైవేటు పరిశ్రమలు     4) ప్రభుత్వ పరిశ్రమలు


5. VST, ITC అనేవి ఏ పరిశ్రమకు సంబంధించినవి?

1) పంచదార   2) సిగరెట్‌     3) తోళ్లు     4) అల్యూమినియం


6. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సిమెంట్‌ పరిశ్రమ?

1) ఏసీసీ  2) దక్కన్‌     3) రాశీ   4) నాగర్జున


7. సారపాక, మాతంగి, సిర్పూర్‌ అనే ప్రాంతాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి?

1) కాగితం       2) పాస్టొరల్‌     3) ఆస్బెస్టాస్‌           4) ఏదీకాదు


8. భారతదేశంలో తొలి స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారం ఎక్కడ ఉంది?

1) బయ్యారం     2) పాల్వంచ

3) కొత్తగూడెం    4) బోధన్‌



సమాధానాలు

1-1, 2-3, 3-2, 4-2, 5-2, 6-2, 7-1, 8-2.


 

Posted Date : 13-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌