పట్టికల్లోని గుట్టు తెలిస్తే మార్కులు!
సంక్లిష్ట దృశ్య సమాచారాన్ని, అందులోని అంశాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొని తార్కిక నిర్ణయాలకు రాగలిగిన శక్తిని అభ్యర్థుల్లో అంచనా వేసేందుకు రీజనింగ్ సబ్జెక్టులో మాత్రికా కోడింగ్ అధ్యాయం నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో భాగంగా కొన్ని పట్టికల్లో నమూనాలు, శ్రేణుల రూపంలో పొందుపరిచిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి తగిన అవగాహన పెంచుకుంటే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.
మాత్రికా కోడింగ్ అంశానికి సంబంధించిన ప్రశ్నల్లో రెండు పట్టికలు ఉంటాయి. ప్రతి పట్టికలో కొన్ని అంకెలు, అక్షరాలు ఇస్తారు. పట్టికలో ఏదైనా అక్షరాన్ని కోడ్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటగా ఆ అక్షరం ఉన్న అడ్డు వరుసలోని అంకెను తీసుకుని, తర్వాత అదే అక్షరం ఉన్న నిలువు వరుసలోని అంకెను పక్కనే జతచేసి కోడ్గా చదవాలి. సాధారణంగా ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సులభంగా సాధించవచ్చు.
I. కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. NEST అనే పదం కోడ్ ఏది?
1) 02, 56, 55, 59 2) 14, 67, 66, 67
3) 21, 76, 77, 76 4) 33, 85, 88, 86
వివరణ:
N→ 02, 14, 21, 33, 40
E → 56, 67, 78, 85, 9
S→ 55, 6, 77, 89, 96
T → 59, 68, 76, 87, 95
NEST →02, 56, 55, 59
జ: 1
2. FAITH అనే పదం కోడ్ ఏది?
1) 43, 42, 41, 78, 89 2) 31, 34, 23, 76, 79
3) 24, 31, 10, 59, 57 4) 12, 20, 40, 68, 65
వివరణ:
F → 00, 12, 24, 31, 43
A → 01, 13, 20, 34, 42
I → 04, 10, 23, 32, 41
T → 59, 68, 76, 87, 95
H → 57, 65, 79, 86, 98
FAITH → 31, 34, 23, 76, 79
జ: 2
3. HEAT అనే పదం కోడ్ ఏది?
1) 79, 53, 20, 87 2) 65, 56, 13, 57
3) 57, 56, 01, 59 4) 29, 85, 34, 93
వివరణ:
H → 57, 65, 79, 86, 98
E → 56, 67, 78, 85, 97
A → 01, 13, 20, 34, 42
T → 59, 68, 76, 87, 95
HEAT → 57, 56, 01, 59
జ: 3
II. కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
4. BAND అనే పదం కోడ్ ఏది?
1) 43, 21, 97, 33 2) 11, 21, 79, 41
3) 34, 44, 66, 14 4) 20, 30, 89, 23
వివరణ:
B → 02, 11, 20, 34, 43
A → 03, 12, 21 30, 44
N → 56, 65, 79, 88, 97
D → 00, 14, 23, 32, 41
BAND → 11, 21, 79, 41
జ: 2
5. DRAW అనే పదం కోడ్ ఏది?
1) 41, 66, 23, 55 2) 32, 75, 44, 76
3) 23, 57, 30, 68 4) 14, 89, 12, 78
వివరణ:
D → 00, 14, 23, 32, 41
R → 57, 66, 75, 89, 98
A → 03, 12, 21, 30, 44
W → 55, 69, 78, 87, 96
DRAW → 14, 89, 12, 78
జ: 4
III. కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
6. STOP అనే పదం కోడ్ ఏది?
1) 10, 56, 44, 97 2) 41, 68, 01, 77
3) 22, 75, 32, 86 4) 33, 99, 42, 59
వివరణ:
S → 03, 10, 22, 34, 41
T → 56, 68, 75, 87, 99
O → 01, 13, 20, 32, 44
P → 59, 66, 78, 85, 97
STOP → 10, 56, 44, 97
జ: 1
7. MOST అనే పదం కోడ్ ఏది?
1) 40, 44, 22, 89 2) 33, 20, 11, 79
3) 21, 0, 03, 88 4) 02, 13, 34, 56
వివరణ:
M → 02, 14, 21, 33, 40
O → 01, 13, 20, 32, 44
S → 03, 10, 22, 34, 41
T → 56, 68, 75, 87, 99
MOST → 02, 13, 34, 56
జ: 4
IV. కింది పట్టికల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
8. EAST అనే పదం కోడ్ ఏది?
1) 44, 32, 21, 03 2) 32, 31, 02, 04
3) 20, 43, 33, 11 4) 13, 12, 14, 10
వివరణ:
E → 01, 13, 20, 32, 44
A → 00, 12, 24, 31, 43
S→ 02, 14, 21, 33, 40
T → 03, 10, 22, 34, 41
EAST → 13, 12, 14, 10
జ: 4
9. LAKE అనే పదం కోడ్ ఏది?
1) 97, 00, 77, 12 2) 66, 12, 58, 40
3) 85, 31, 77, 44 4) 77, 43, 76, 31
వివరణ:
L → 59, 66, 78, 85, 97
A → 00, 12, 24, 31, 43
K → 58, 65, 77, 89, 96
E → 01, 13, 20, 32, 44
LAKE → 85, 31, 77, 44
జ: 3
10. ROSE అనే పదం కోడ్ ఏది?
1) 95, 75, 02, 32 2) 88, 76, 31, 32
3) 86, 67, 33, 44 4) 57, 87, 32, 33
వివరణ:
R→ 57, 69, 76, 88, 95
O → 56, 68, 75, 87, 99
S → 02, 14, 21, 33, 40
E → 01, 13, 20, 32, 44
ROSE → 95, 75, 02, 32
జ: 1
రచయిత: గోలి ప్రశాంత్ రెడ్డి