• facebook
  • whatsapp
  • telegram

నంబ‌ర్ సిరీస్‌

వర్గం చేసి... ఒకటిని తీస్తే!

నంబర్‌ సిరీస్‌లో వీలైనన్ని ఎక్కువ రకాల నమూనా ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. సమాధానాలను వేగంగా గుర్తించడం అలవాటు కావడంతోపాటు గణిత ప్రక్రియలపై పట్టు పెరుగుతుంది. దీని వల్ల ఇతర అధ్యాయాలను ప్రిపేరవడం సులభమవుతుంది. 
1. 325, 259, 204, 160, 127, 105, ?

1) 94    2) 96    3) 98    4) 100    

జవాబు: 1

సాధన: 325  66 = 259 

259 - 55 = 204

204 - 44 = 160

160 - 33 = 127

127 - 22 = 105

105 - 11 = 94

ఇచ్చిన సంఖ్యకు వరుసగా 66, 55, 44, 33, 22, 11 చేయాలి. 

 

2. 240, ?, 120, 40, 10, 2 

1) 180      2) 240      3) 420      4) 480    

జవాబు: 2

ఇచ్చిన సంఖ్యలను వరుసగా 1, 2, 3, 4, 5లతో భాగించాలి.

 

3. 9, 27, 31, 155, 161, 1127, ?

1) 316    2) 1135    3) 1288    4) 2254    

జవాబు: 2

సాధన: 9 × 3 = 27

23 + 4 = 31

31 × 5 = 155

155 + 6 = 161

161 × 7 = 1127

1127 + 8 = 1135 

ఇచ్చిన సంఖ్యలకు వరుసగా ×3, +4, ×5, +6, ×7, +8 చేయాలి.

 

4. 3, 15, ?, 63, 99, 143

1) 27    2) 35    3) 45    4) 56    

జవాబు: 2

సాధన: 22  1 = 4  1 = 3

42 - 1 = 16  1 = 15

62 - 1 = 36  1 = 35

82 - 1 = 64  1 = 63

102 - 1 = 100  1 = 99

122 - 1 = 144  1 = 143 

వరుసగా సరిసంఖ్యలను వర్గం చేసి 1ని తీసివేయాలి. 

 

5. 4, 10, ?, 82, 244, 730

1) 24    2) 28    3) 77    4) 218    

జవాబు: 2

సాధన: 4 × 3 = 12  2 = 10

10 × 3 = 30  2 = 28

28 × 3 = 84  2 = 82

82 × 3 = 246  2 = 244

244 × 3 = 732  2 = 730 

ఇచ్చిన సంఖ్యలను ముందుగా 3తో గుణించి తర్వాత 2 తీసివేయాలి.

 

 

7. 448, 220, 106, 49, ?, 6.25

1) 17.5     2) 20.5     3) 12.5     4) 9.25    

జవాబు: 2

సాధన: 448 - 228 = 220

220 - 114 = 106

106 - 57 = 49

57 - 28.5 = 20.5 

20.5 - 14.25 = 6.25

తీసివేసిన సంఖ్యను దాని ముందు తీసివేసిన సంఖ్యలో సగం చేశారు.  

 

8. 10, 30, 68, 130, ......

1) 230       2) 222      3) 122       4) 130

వాబు: 2

 

9. 9, 19, 40, ?, 146

1) 83       2) 69       3) 79       4) 89

జవాబు: 2

 

10. 1, 4, 10, 20, .....

1) 42        2) 35        3) 28       4) 37

జవాబు: 4

సాధన: 1 + 4 = 5 + 5 = 10

      4 + 10 = 14 + 6 = 20 

     10 + 20 = 30 + 7 = 37

ముందు ఉన్న రెండు సంఖ్యలను కలిపి వరుసగా +5, +6, +7, .... చేయాలి.

 

11. 14, 78, 252, 620, .....

1) 1290       2) 1190      3) 1390       4) 1490

జవాబు: 1

 

12. 3, 14, 39, 84, ...... 

1) 135       2) 145       3) 155       4) 165

జవాబు: 3

 

13.  

జవాబు: 2

 

14. 2, 5, 9, 19, 37, ?

1) 73        2) 75        3) 76        4) 78

జవాబు: 2

 

15. 0, 6, 24, 60, 120, 210, ?

1) 240     2) 290     3) 336     4) 504

జవాబు: 3

 

16.    క్రమంలో తదుపరి ఏ భిన్నం వస్తుంది?

జవాబు: 1

 

అభ్యాస ప్రశ్నలు

 

1. 25, 35, 55, ......., 125

1) 65      2) 75      3) 85      4) 95

 

2. 10, 11, 14, 23, 50, ? 

1) 10      2) 104      3) 70      4) 131

 

3. 5, 11, 23, 47, 95, ?

1) 190    2) 191      3) 161      4) 169

 

4. 11, 29, 55, ?, 131

1) 110      2) 81      3) 89      4) 78

 

5. 198, 194, 185, 169, ?

1) 92      2) 136      3) 144      4) 112

 

6. 4, 11, 30, 67, 128, ?

1) 219      2) 228      3) 231      4) 237 

 

7. 107, 97, 82, 62, ? 

1) 52      2) 42      3) 47      4) 37 

 

సమాధానాలు: 1-3; 24-; 3-2; 4-3; 5-3; 6-1; 7-4.   
 

 

రచయిత: బిజ్జుల విష్ణువర్థన్‌ రెడ్డి 

Posted Date : 28-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌