• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ సంఘటనం - నిర్మాణం

మాదిరి ప్రశ్నలు


1. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర?

1) ఎక్సో స్ఫియర్‌  2) ఐనో స్ఫియర్‌  3) ట్రోపో స్ఫియర్‌  4) స్ట్రాటో స్ఫియర్‌

 

2. వాతావరణ మార్పులు ఏ ఆవరణంలో ఎక్కువగా జరుగుతాయి?

1) స్ట్రాటో స్ఫియర్‌   2) ట్రోపో స్ఫియర్‌  3) మీసో స్ఫియర్‌  4) ఐనో స్ఫియర్‌ 


3. భూపటంలో ఆక్సిజన్‌ ఎంత శాతం?

1) 46.5%   2) 27.72%    3) 41.5%    4) 8.13%     


4. అగ్నిమాపక యంత్రాల్లో వాడే వాయువు?

1) నత్రజని   2) ఆమ్లజని  3) బొగ్గుపులుసు వాయువు   4) ఉదజని 


5. మదర్‌ ఆఫ్‌ పెరల్స్‌ అని పిలిచే మేఘాలు ఏ పొరలో ఉంటాయి? 

1) ట్రోపో స్ఫియర్‌ 2) స్ట్రాటో స్ఫియర్‌  3) మీసో స్ఫియర్‌  4) థర్మో స్ఫియర్‌ 


6. ఒకేరకమైన ఉష్ణోగ్రత గల ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన గీతలను ఏమంటారు? 

1) ఐసోహైట్స్‌  2) ఐసోథర్మ్స్‌   3) ఐసోమీయర్‌  4) ఐసోబార్స్‌ 

 

7. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు?

1) నియాన్‌   2) ఆర్గాన్‌   3) హీలియం   4) ఏదీకాదు


8. ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ    2) చెన్నై    3) బెంగళూరు    4) హైదరాబాద్‌


9. కృత్రిమ వర్షాలను కురిపించడానికి మేఘాల్లో కలిపే రసాయనం?

1) సోడియం కార్బోనేట్‌  2) సోడియం థయోసల్ఫేట్‌   

3) సిల్వర్‌ అయోడైడ్‌   4) కార్బన్‌ డై ఆక్సైడ్‌ 

 

10. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం?

1) హైగ్రాఫ్‌  2) బారోమీటర్‌  3) థర్మోమీటర్‌  4) ఎనిమోమీటర్‌

 

11. ఏ ఆవరణంలో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది?

1) ట్రోపో    2) థర్మో    3) మీసో     4) ఏదీకాదు


12. ఏ ఆవరణంలో ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది?

1) ట్రోపో    2) మీసో    3) స్ట్రాటో   4) ఐనో


13. వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం?

1) ఐనో ఆవరణం   2) స్ట్రాటో ఆవరణం  3) ట్రోపో ఆవరణం  4) ఎక్సో ఆవరణం


14. శీతోష్ణస్థితిని కనీసం ఎన్ని సంవత్సరాల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు?

1) 20 - 25 సంవత్సరాలు  2) 25 - 30 సంవత్సరాలు  

3) 30 - 35 సంవత్సరాలు  4) 35 - 40 సంవత్సరాలు


15. ఏ వాతావరణ పొరలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు ఉంటాయి?

1) ఐనో ఆవరణం   2) మీసో ఆవరణం 

3) ట్రోపో ఆవరణం   4) ఏదీకాదు

 

సమాధానాలు

1-3; 2-2; 3-1; 4-3; 5-2; 6-2; 7-2; 8-3; 9-3; 10-2; 11-2; 12-3; 13-3; 14-3; 15-1.

 

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌