• facebook
  • whatsapp
  • telegram

ఖిల్జీ వంశం (క్రీ.శ.1290-1320)

మాదిరి ప్రశ్నలు

1. ఖిల్జీ వంశ పాలన ప్రారంభకుడు ఎవరు?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       2) జలాలుద్దీన్‌ ఖిల్జీ       3) ముబారక్‌ ఖిల్జీ       4) నాసిరుద్దీన్‌ ఖుస్రూషా


2. అల్లావుద్దీన్‌ ఖిల్జీ పరిపాలనా కాలం

1) 1290 - 1296       2) 1296 - 1316        3) 1290 - 1316      4) 1292 - 1312


3. అల్లావుద్దీన్‌ ఖిల్జీ అసలు పేరు? 

1) అలీ గుర్షాస్ప్‌        2) జునాఖాన్‌       3) ఖిజీర్‌ఖాన్‌          4) మాలిక్‌ కపూర్‌


4. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) రెవెన్యూ శాఖ - దివాన్‌-ఇ-మస్తక్‌ రాజ్‌     2) మార్కెట్‌ శాఖ - షహనా-ఇ-మండీ
3) వ్యవసాయ శాఖ - దివాన్‌-ఇ-కోహి           4) ప్రత్యేక మార్కెట్‌ శాఖ - దివాన్‌-ఇ-రియాసత్‌


5. గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి?

1) సిజ్ధా          2) ఫైబోస్‌           3) చెహ్రా    4) దాగ్‌


6. మతం నుంచి రాజకీయాలను వేరుచేసిన తొలి ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌       2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌    3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ     4) నాసిరుద్దీన్‌ ఖుస్రూషా


7. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్‌? 

1) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌            2) బాల్బన్‌
3) అల్లావుద్దీన్‌ ఖిల్లీ          4) కుతుబుద్దీన్‌ ముబారక్‌ ఖిల్జీ


8. ఇక్తా పద్ధతిని రద్దుచేసిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       2) బాల్బన్‌       3) జలాలుద్దీన్‌ ఖిల్జీ     4) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌


9. సింహాసనాన్ని అధిష్టించడానికి మతం మార్చుకున్న ఢిల్లీ సుల్తాన్‌?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ        2) నాసిరుద్దీన్‌ ఖుస్రూషా         3) ముబారక్‌ ఖిల్జీ         4) ఎవరూ కాదు


10. పద్మదత్‌ (పద్మావత్శ్‌ గ్రంథ రచయిత ఎవరు?

1) అమీర్‌ ఖుస్రూ        2) మాలిక్‌ మహ్మద్‌ జయసి      3) ఇబన్‌బటూట        4) మీర్‌ హుసన్‌  


11. ఢిల్లీ సుల్తానులందరిలో అత్యంత వృద్ధుడు?

1) బాల్బన్‌     2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       3) జలాలుద్దీన్‌ ఖిల్జీ      4) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ 


12. కింది అంశాలను జతపరచండి.

i) దాగ్‌            ఎ) సైనికుల హాజరు
ii) చెహ్రా         బి) సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం 
iii) పైబోస్‌       సి) గుర్రాలపై రాజ ముద్రలు 
iv) సిజ్థా         డి) సాష్టాంగ నమస్కారం చేయుట 

1) i-ఎ, ii-బి, iii-సి, iv)-డి         2) i-సి, ii-డి, iii-బి, iv)-ఎ
3) i-సి, ii-ఎ, iii-బి, iv)-డి         4) i-డి, ii-బి, iii-ఎ, iv)-సి 


13. అల్లావుద్దీన్‌ ఖిల్జీ దండయాత్ర కాలం నాటి గుజరాత్‌ పాలకుడు? 

1) దేవలదేవుడు        2) రాణారతన్‌ సింగ్‌     3) కర్ణదేవుడు     4) హంవీర దేవుడు 

14  చిత్తోడ్‌ను ఆక్రమించిన అనంతరం అల్లావుద్దీన్‌ ఖిల్జీ దానికి ఏ పేరు పెట్టాడు?

1) సుల్తాన్‌పూర్‌       2) అలీపూర్‌     3) మహ్మద్‌నగరం     4) ఖిజీరాబాద్‌ 


15. అల్లావుద్దీన్‌ ఖిల్జీ కాలంలో మార్కెట్‌ అధికారి 

1) షహనా-ఇ-మండీ      2) దివాన్‌-ఇ-మస్తక్‌రాజ్‌ 
3) దివాన్‌-ఇ-కోహి         4) దివాన్‌-ఇ-రియాసత్‌


సమాధానాలు: 1-2; 2-2; 3-1; 4-2; 5-4; 6-3; 7-4; 8-1; 9-2; 10-2; 11-3; 12-3; 13-3; 14-4; 15-1. 

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌