• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. వేములవాడ పూర్వపు పేరు?

జ‌: లేంబులవాడ    

 

2. ఏలేశ్వర విద్యా పీఠాన్ని ఎవరు నిర్వహించేవారు?

జ‌:  ముగ్ధశివాచార్యుడు  


3. సోలదగండడు అనే బిరుదు ఎవరికి ఉంది? 

జ‌: ఒకటో బద్దెగడు          


4. ‘శ్యాద్వాదాచల సింహ’ అనే బిరుదు ఎవరిది?

జ‌:  సోమదేవసూరి


5. వేములవాడ చాళుక్యుల అధికార భాష?

జ‌:  కన్నడం       


6. ‘ఉంచాలి’ అంటే?

జ‌:  పన్నులు లేని భూమి


7. ఏ శాసనంలో మొదటి తెలుగు కంద పద్యాలు ఉన్నాయి?

జ‌: కుర్క్యాల శాసనం      


8. వేములవాడ చాళుక్యుల్లో చివరి పాలకుడు ఎవరు?

జ‌:  మూడో బద్దెగడు    


9. కవితా గుణార్ణవుడు అనే బిరుదు ఎవరిది?

జ‌:  పంప       


10. ‘జనాశ్రయ’ గ్రంథ రచయిత ఎవరు?

జ‌: మల్లియ రేచన        

Posted Date : 13-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌