• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యుల కాలంనాటి సాంస్కృతిక పరిస్థితులు

నమూనా ప్రశ్నలు

1. ‘ఉంచాలి’ అంటే?

ఎ) సైనికాధికారి         బి) మంత్రి       సి) భూమి శిస్తు      డి) పన్నులు లేని భూములు 


2. కిందివాటిలో సరైంది?

ఎ) కరణం            1) గ్రామ రక్షణ చూసే వాడు 
బి) గ్రన్తి             2) నీటి నిల్వలపై అధికారి 
సి) తలారి            3) విద్యాబోధన చేసేవాడు
డి) గ్రామోపాధ్యాయ      4) భూమి శిస్తు లెక్కలను చూసేవాడు          


3. తైర్థికులు అంటే?

ఎ) వర్తకులు     బి) రైతులు       సి) గానుగల నుంచి నూనె తీసేవారు     డి) సైనికులు 


4. ‘నకరములు’ అంటే?

ఎ) చెరువు పన్ను     బి) భూమి శిస్తు     సి) వర్తక సంఘాలు      డి) కుల సంఘాలు


5. కిందివాటిలో జైన క్షేత్రం?

ఎ) చెన్నూరు     బి) ఇందల్‌వాయి     సి) వేములవాడ     డి) వేల్పూరు


6. వేములవాడ చాళుక్యుల రాజ భాష ఏది?

ఎ) తెలుగు     బి) కన్నడ     సి) సంస్కృతం     డి) ప్రాకృతం


7. ‘కవితాగుణార్ణవుడు’ అనే బిరుదు ఎవరిది?

ఎ) పంప      బి) పొన్న      సి) రన్న       డి) కన్న


8. చంపూ కావ్యమైన ‘యశస్తిలక’ను రచించినవారు ఎవరు? 

ఎ) పంప     బి) రేచన     సి) పొన్న     డి) సోమదేవసూరి


9. తెలుగు భాషలోని మొదటి కంద పద్యాలు కింది ఏ శాసనంలో ఉన్నాయి?

ఎ) వేములవాడ శాసనం         బి) కుర్క్యాల శాసనం 
సి) హనుమకొండ శాసనం           డి) కురవగట్టు శాసనం


10. ‘శ్యాద్వాదాచలసింహ’ అనే బిరుదు ఎవరిది?

ఎ) సోమదేవసూరి     బి) జినవల్లభుడు     సి) రేచన     డి) పంపకవి


11. కాకతీయుల గురించి మొదటి ప్రస్తావన కింది ఏ శాసనంలో ఉంది?

ఎ) హనుమకొండ శాసనం       బి) మాగల్లు శాసనం 
సి) బీదర్‌ శాసనం               డి) వేంగి శాసనం 


12.  ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?

ఎ) బేతరాజు     బి) రుద్రదేవుడు     సి) గణపతి దేవుడు     డి) ప్రోలరాజు


13. రుద్రదేవుడిని వినయ విభూషణుడని తెలిపే శాసనం ఏది?

ఎ) ద్రాక్షారామ శాసనం       బి) మల్కాపురం శాసనం 
సి) శనిగరం శాసనం            డి) బీదర్‌ శాసనం


14. మోటుపల్లి అభయ శాసనాన్ని ఎప్పుడు వేయించారు?

ఎ) 1224         బి) 1234         సి) 1244        డి) 1254


15. రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు?

ఎ) ప్రోలరాజు     బి) గణపతిదేవుడు     సి) రుద్రదేవుడు     డి) రుద్రమదేవి


16. వెనిస్‌ యాత్రికుడు మార్కోపోలో కింది ఎవరి కాలంలో ఓరుగల్లును దర్శించాడు?

ఎ) గణపతిదేవుడు     బి) రుద్రమదేవి         సి) ప్రతాపరుద్రుడు        డి) రుద్రదేవుడు


17. ‘నీతిసారం’ గ్రంథ రచయిత ఎవరు?

ఎ) అగస్త్యుడు        బి) బద్దెన       సి) తిక్కన        డి) రుద్రదేవుడు


18. ఓరుగల్లుకు ‘సుల్తాన్‌పూర్‌’ అని ఎవరు పేరు పెట్టారు?

ఎ) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌         బి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ
సి) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌         డి) మాలిక్‌ కాఫర్‌


19. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించిన శాసనం ఏది?

ఎ) కుర్క్యాల శాసనం      బి) వేములవాడ శిలా శాసనం
సి) బోధన్‌ శాసనం           డి) కురువగట్టు శాసనం


20. ముదిగొండ చాళుక్య వంశానికి మూల పురుషుడు ఎవరు?

ఎ) కర్కరాజు     బి) నాగతిరాజు     సి) కుసుమాయుధుడు     డి) రణమర్థుడు


21.  ముదికొండ చాళుక్య పాలకుల్లో చివరివాడు ఎవరు?

ఎ) హాలాయుధుడు       బి) నాలుగో కుసుమాయుధుడు
సి) నాగతిరాజు          డి) బొట్టురాజు         


సమాధానాలు: 1-డి; 2-బి; 3-ఎ; 4-సి; 5-సి; 6-బి; 7-ఎ; 8-డి; 9-బి; 10-ఎ; 11-బి; 12-డి; 13-ఎ; 14-సి; 15-బి; 16-బి; 17-డి; 18-ఎ; 19-ఎ; 20-డి; 21-సి. 

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌