• facebook
  • whatsapp
  • telegram

తూర్పు చాళుక్యులు

మాదిరి ప్రశ్నలు

1. హారితీపుత్ర అనే మాతృసంజ్ఞను వాడిన వంశం ఏది?

1) శాతవాహనులు       2) ఇక్ష్వాకులు     3) తూర్పు చాళుక్యులు    4) పశ్చిమ చాళుక్యులు


2. తెలుగు భాషలో మొదటి రాజకవిగా ఏ కవి పేరొందాడు?

1) నన్నయ        2) నన్నెచోడుడు        3)తిక్కన          4) శర్వవర్మ


3. దశకుమార చరిత్ర గ్రంథాన్ని రాసి, అభినవదండి బిరుదు పొందిన కవి...

1) కేతన          2) మంచన       3) తిక్కన         4) మనుమ సిద్ది


4. కవిగాయక కల్పతరువు బిరుదు పొందిన రాజు ఎవరు?

1) మొదటి అమ్మరాజు   2) రెండో యుద్ధమల్లుడు
3) రెండో అమ్మరాజు    4) మూడో విష్ణువర్థనుడు


5. వేంగి చాళుక్య, రాష్ట్రకూట సంఘర్షణలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి?

1) మొదటి జయసింహ వల్లభుడు 
2) మొదటి విజయాదిత్యుడు
3) అమ్మరాజు - I         4) అమ్మరాజు - II


6. రాష్ట్రకూటరాజు ధ్రువుడు చేతిలో ఓడి, అతనికి తన కూతురు శీలమహాదేవిని ఇచ్చి వివాహం చేసిన రాజు...

1) విష్ణువర్థన - I        2) విష్ణువర్థన - II       3) విష్ణువర్థన - IV       4) ఎవరూ కాదు


7. 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించిన చాళుక్య రాజు ఎవరు?

1) మొదటి విజయాదిత్యుడు     2) విజయాదిత్య  -II
3) విజయాదిత్య - III         4) విజయాదిత్య  - IV


జవాబులు: 1-3;   2-2;    3-1;    4-3;   5-2;    6-3;   7-2.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌