• facebook
  • whatsapp
  • telegram

విష్ణుకుండినులు

మాదిరి ప్రశ్నలు

 

1. విష్ణుకుండి పదం వినుకొండకు సంస్కృతీకరణమని పేర్కొన్నవారు?

1) గోపాలస్వామి   2) నాడికర్‌   3) వెంకట రమణయ్య   4) కీల్‌హారన్‌

 

2. విష్ణుకుండినుల కుల దైవం?

1) శ్రీపర్వతస్వామి   2) మహాసేనుడు   3) మయూరుడు  4) భాస్కరుడు

 

3. రెండో మాధవ వర్మ కీసరలో నిర్వహించిన యజ్ఞం?

1) అశ్వమేధం  2) రాజసూయం   3) వాజపేయ 4) పురుషమేధం

 

4. విష్ణుకుండినుల రాజ చిహ్నం పేరు మీద నిర్మించిన ఆలయం ఎక్కడ ఉంది?

1) ఇంద్రపురి   2) కీసర   3) చెర్వుగట్టు   4) పులిగిళ్ల

 

5. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు ఎవరు?

1) మంచన భట్టారకుడు   2) నాలుగో మాధవ వర్మ   3) రెండో గోవింద వర్మ   4) మూడో గోవింద వర్మ

 

6. విష్ణుకుండినుల రాజ లాంఛనం ఏది?

1) వృషభం   2) నంది  3) నెమలి   4) సింహం

 

7. ఎవరి శాసనాలపై లంఘించే సింహపు బొమ్మలు ఉన్నాయి?

1) ఇక్ష్వాకులు   2) వాకాటకులు 3) శాతవాహనులు   4) విష్ణుకుండినులు 

 

8. ఘటికలు అంటే? 

1) హిందూ విద్యా కేంద్రాలు   2) బౌద్ధ విద్యా కేంద్రాలు   3) జైన విద్యా కేంద్రాలు    4) బౌద్ధస్తూప, విహారాలు

 

9. వజ్రాయానం ఏ మతానికి చెందింది?

1) జైనం   2) బౌద్ధం  3) శైవం   4) వైష్ణవం

 

10. ‘నచికేతోపాఖ్యానం’ను ఎవరు రచించారు?

1) ఉదంకుడు   2) ఉద్ధంకుడు  3) దుగ్గెన   4) దశబలబలి పండితుడు

 

సమాధానాలు: 1-4, 2-1, 3-4, 4-2, 5-1, 6-4, 7-4, 8-1, 9-2, 10-3.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి
 

Posted Date : 13-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌