• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ రంగం

నమూనా ప్రశ్నలు

1.  2014 - 15 వర్తమాన ధరల్లో రాష్ట్ర జీఎస్‌డీపీకి వ్యవసాయం అందించే వాటా శాతం?

ఎ) 5.3         బి) 6.3          సి) 9.3             డి)  8.3


2. ఉపాంత రైతులు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది?

ఎ) మెదక్‌        బి) రంగారెడ్డి       సి) వరంగల్‌    డి) కరీంనగర్‌


3. రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణం ఎంత (లక్షల హెక్టార్లలో)?

ఎ) 122.89        బి) 22.89       సి) 320        డి) ఏదీకాదు


4. అత్యల్ప పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది?

ఎ) ఆదిలాబాద్‌       బి) మెదక్‌       సి) రంగారెడ్డి    డి) కరీంనగర్‌ 


5. మధ్య తెలంగాణ వాతావరణ మండలం ప్రధాన కేంద్రం ఏది?

ఎ) వరంగల్‌         బి) పెద్దపల్లి       సి) నిజామాబాద్‌    డి) కరీంనగర్‌


6. తెలంగాణ వరి సగటు ఉత్పాదకత (కిలోలు/హెక్టార్లు) 

ఎ) 2400         బి) 3277        సి) 4200         డి) 2100 


7. తెలంగాణలో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో) ఎంత?


ఎ) 4.91    బి) 410    సి) 10    డి) 25 


8. రాష్ట్రంలో స్థూల నీటి పారుదల భూమి విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)?


ఎ) 31.64        బి) 45.25      సి) 36.36        డి) 26.36


జవాబులు: 1-సి; 2-ఎ; 3-బి; 4-ఎ; 5-ఎ; 6-బి; 7-ఎ; 8-ఎ. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌