• facebook
  • whatsapp
  • telegram

భూమి - అంతర్భాగం

1. భూమి కేంద్రంలో ఉష్ణోగ్రత ఎంత (దాదాపు)?
జ: 6000ºC

 

2. వేటి ఆధారంగా భూ అంతర్భాగాన్ని కనుక్కున్నారు?
     ఎ) ఉష్ణోగ్రత      బి) సాంద్రత, పీడనం     సి) భూకంప తరంగాల ప్రవర్తన      డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

3. సియాల్, సీమా మధ్య ఉన్న విచ్ఛిన్న పొర ఏది?
జ: కన్రాడ్ విచ్ఛిన్న పొర

 

4. ఏ మండలాన్ని లో వెలాసిటీ జోన్ అంటారు?
జ: ఎస్తినోస్పియర్

 

5. మాగ్మా అనే శిలాద్రవం ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలేవి?
జ: అగ్ని శిలలు

 

6. ప్రపంచంలో కెల్లా అతి లోతైన గని ఏ దేశంలో ఉంది?
జ: రష్యా

 

7. భూమి లోపల ప్రతి ఎన్ని మీటర్ల లోతుకు ఉష్ణోగ్రత 1ºC చొప్పున పెరుగుతుంది?
జ: 32 మీ.

 

8. పరోక్ష పద్ధతుల్లో భూమి అంతర్నిర్మాణంలో ప్రధానంగా తోడ్పడేది?
జ: భూకంప తరంగాలు

 

9. భూమిని ఎన్ని జోన్లుగా విభజించారు?
జ: 3 జోన్లు

 

10. అంతర్ పటలంలో ప్రధానంగా ఉండే ఖనిజం ఏది?
జ: మెగ్నీషియం

 

11. బాహ్య, అంతర్ కేంద్రాలను విభజించే విచ్ఛిన్న పొర ఏది?
జ: లేహమాన్

 

12. భూమి అన్ని గ్రహాల కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంది. దీని సాంద్రత ఎంత?
జ: 5.5 gm/c.c

 

13. ఏ పొర వల్ల భూమికి భూ ఆకర్షణ శక్తి లభించింది?
జ: బాహ్య కేంద్రం

 

14. భూమిలోని ఏ పొరలో ఇనుము అధికంగా లభిస్తుంది?
b కేంద్రం

 

15. సముద్ర గర్భం ఏ శిలలతో ఏర్పడింది?
జ: బసాల్ట్

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌