• facebook
  • whatsapp
  • telegram

ప్రతిబింబాలు

I. కింది పదాలను అద్దంలో చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయి?
1. IMAGE

జ: c ()

 

2. EXAMS

జ: c ()

 

3. SCIENCE

: a ()

 

4. REASONING

జ: a ()

 

5. QUALITY

జ: c ()

 

6. latest

జ: d ()

 

7. panipat


జ: c ()

 

8. 1234

జ: c ()

 

9. 8193

జ: a ()

 

10. RAJ589D8

జ: a ()

 

11. ab45CD67

జ: b ()

 

12. ఆంగ వర్ణమాలలో పెద్ద అక్షరాలైన A, B, C, D, ....., Z లను అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పుచెందకుండా, అదే విధంగా కనిపించే అక్షరాలెన్ని?
a) 9                    b) 10                       c) 11                     d) 12
జ: c (11)
వివరణ:
పట్టికను నిశితంగా పరిశీలిస్తే A, H, I, M, O, T, U, V, W, X, Y అనే 11 అక్షరాలను అద్దంలో చూసినప్పుడు మార్పులేకుండా, అదే విధంగా కనిపిస్తాయి.

 

13. ఆంగ్లంలోని చిన్న అక్షరాలైన a, b, c, d, ..., z లను అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పు కనిపించని అక్షరాలెన్ని?
a) 5                    b) 6                         c) 7                       d) 4
జ: b (6)
వివరణ:
పట్టికను నిశితంగా పరిశీలిస్తే i, l, o, v, w, x అనే 6 అక్షరాలు అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పు లేకుండా కనిపిస్తాయి.

 

14. 1 నుంచి 9 అంకెలను అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పు లేకుండా కనిపించే అంకెలు ఎన్ని?
a) 2                            b) 1                           c) 3                         d) 4
జ:  b (1)
వివరణ:
'8' అనే అంకె మాత్రమే అద్దంలో చూసినప్పుడు ఎలాంటి మార్పు చెందదు.

 

15. కింది గడియారాన్ని అద్దంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది?(12 స్థానంలో I వాడారు).
పటం:

జ:  

 

II. కింది పదాలను నీటిలో చూస్తే ఏ విధంగా కనిపిస్తాయి?

 

1. ODD

జ: b ()

 

2. KICK

జ: d ()

 

3. QUARREL

జ: a ()

 

4. national

జ: c ()

 

5. rise

జ: a) ()

 

6. 1234

జ: d ()

 

7. VAYU8436

జ: b ()

 

8. ab45CD67

జ: b ()

 

9. ఆంగ్లంలోని పెద్ద అక్షరాలైన A, B, C, D, ..., Z లను నీటిలో చూసినప్పుడు ఎలాంటి మార్పు చెందకుండా కనిపించే అక్షరాలు ఎన్ని?
a) 8                         b) 9                             c) 10                          d) 11
జ: b (9)
వివరణ:
B, C, D, E, H, I, K, O, X అనే తొమ్మిది అక్షరాలను నీటిలో చూసినప్పుడు వాటి ప్రతిబింబాలు అదే మాదిరిగా కనిపిస్తాయి.

 

10. 0, 1, 2, ....., 9 అంకెలను నీటిలో చూసినప్పుడు మారకుండా కనిపించే అంకెలు ఎన్ని?
a) 3                           b) 4                        c) 2                         d) 5
జ: a (3)
వివరణ:
3, 8, 0 అనే మూడు అంకెలను నీటిలో చూసినప్పుడు వాటి ప్రతిబింబాలు అలాగే కనిపిస్తాయి.

Posted Date : 10-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌