• facebook
  • whatsapp
  • telegram

ఎమినో ఆమ్లాలు - ప్రోటీన్లు

1. ఎంజైమ్‌లు కిందివాటిలో వేటి నుంచి ఏర్పడతాయి?

  ఎ) కార్బొహైడ్రేట్లు       బి) ప్రోటీన్లు     సి) కొవ్వు ఆమ్లాలు     డి) న్యూక్లిక్ ఆమ్లం

జ‌: బి ( ప్రోటీన్లు)

2. శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది?

జ‌: పాలీ గ్త్లెకోలిక్ ఆమ్లం

3. శరీరానికి అత్యధిక శక్తిని ఇచ్చే ఆహార పదార్థం ఏది?

జ‌: ప్రోటీన్లు

4. బైయూరేట్ పరీక్షతో కిందివాటిలో వేటిని గుర్తించవచ్చు?

  ఎ) పిండి పదార్థాలు    బి) కొవ్వులు      సి) మాంసకృత్తులు   డి) విటమిన్లు

జ‌: సి ( మాంసకృత్తులు)

5. కింది ఏ ఆహార పదార్థానికి అధిక కెలోరిక్ విలువ ఉంటుంది?

 ఎ) అన్నం   బి) పప్పులు    సి) నెయ్యి   డి) పైవన్నీ

జ‌: సి (నెయ్యి )

6. శరీరంలో ఆవశ్యక ఎమినో ఆమ్లాల సంఖ్య ఎంత?
జ‌: 9

7. కిందివాటిలో ప్రోటీన్లను గుర్తించే పరీక్ష ఏది?

  ఎ) మాలిష్   బి) మిల్లోన్    సి) టోలెన్స్     డి) పైవన్నీ

జ‌: బి ( మిల్లోన్)

8. జొన్నలు, బియ్యం, బంగాళా దుంపలు, బార్లీలో  ప్రధానంగా ఉండే ఆహార పదార్థం ఏది?

జ‌: కార్బొహైడ్రేట్లు

9. కిందివాటిలో జంతువుల స్టార్చ్‌లో ప్రధానంగా ఉండేవి ఏవి?

  ఎ) ఎమినో ఆమ్లాలు    బి) సెల్యులోజ్    సి) గ్లైకోజెన్   డి) ఏదీకాదు

జ‌: సి( గ్లైకోజెన్)

10. ప్రోటీన్లలో ఉండే బంధం ఏది?

జ‌: పెప్త్టెడ్

11. కిందివాటిలో మానవుడు ఉపయోగించే ఎమినో ఆమ్లాలు ఏవి?

  ఎ) ఆల్ఫా - ఎమినో       బి) బీటా-ఎమినో     సి) గామా - ఎమినో       డి) ఏదీకాదు

జ‌: ఎ ( ఆల్ఫా - ఎమినో)

12. గ్త్లెసిన్ అణుభారం సుమారుగా ఎంత?

జ‌: 75 గ్రా/మోల్

13. కిందివాటిలో అత్యవసర ఎమినో ఆమ్లం కానిది ఏది?

  ఎ) ప్రొలైన్    బి) హిస్టడీన్    సి) మిథియోనిన్     డి) లూసీన్

జ‌: ఎ ( ప్రొలైన్)

14. అతి సాధారణ ఎమినో ఆమ్లం ఏది?

జ‌: సి (గ్లైసీన్)

15. కిందివాటిలో సల్ఫర్ పరమాణువుతో కూడిన ఎమినో ఆమ్లం ఏది?

  ఎ) గ్త్లెసిన్, ఎలాస్టిన్   బి) సిస్టీన్, మిథియోనిన్     సి) సిస్టేన్, థియోసిన్        డి) ఏదీకాదు

జ‌: బి( సిస్టీన్, మిథియోనిన్)

16. ఎమినో ఆమ్లాలు అనేవి...

జ‌: ప్రోటీన్ల నిర్మితాలు

17. DNA లో ఉండే చక్కెర యూనిట్ ...

జ‌: డీ ఆక్సి రైబోన్

18. మానవ శరీరంలో దీవితి పాత్ర...

జ‌: ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పుడుతుంది.

Posted Date : 10-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌