• facebook
  • whatsapp
  • telegram

ఇక్ష్వాకులు

మాదిరి ప్రశ్నలు

 

1. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
జ: విజయపురి

 

2. ఇక్ష్వాకుల జన్మస్థలం కృష్ణాతీరం అని పేర్కొన్నవారు ఎవరు?
జ: వోగెల్

 

3. ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు ఎవరు?
జ: శాంతమూలుడు

 

4. ఏ ఇక్ష్వాక రాజు పాలనాకాలం తెలంగాణ బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగం?
జ: వీర పురుషదత్తుడు

 

5. ఏ బౌద్ధక్షేత్రం ఇక్ష్వాకుల కాలంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది?
జ: నాగార్జునకొండ

 

6. మేనరికాన్ని మొదటిసారిగా ఏ రాజవంశం ఆచరించింది?
జ: ఇక్ష్వాకులు

 

7. పురాణాలు హానులుగా పేర్కొన్న శ్రీపర్వతీయులు ఎవరు?
జ: ఇక్ష్వాకులు

 

8. విదేశాల నుంచి వచ్చే 'నులు' బౌద్ధమత భక్తుల వసతి కోసం ఇక్ష్వాకుల కాలంలో నిర్మించిన విహారం ఏది?
జ: సింహళ విహారం

 

9. నాగార్జునకొండలో బయల్పడిన అశ్వమేథ వేదిక ఎవరిది?
జ: శాంతమూలుడు

 

10. దక్షిణాపథపతి బిరుదు ఎవరిది?
జ: శాంతమూలుడు

 

11. ఏ ఇక్ష్వాక రాజు పాలనా కాలం నుంచి శాసనాల్లో సంస్కృత భాష వాడకం మొదలైంది?
జ: వీరపురుషదత్తుడు

 

12. ఏలేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిందెవరు?
జ: ఎలిసరి

 

13. చివరి ఇక్ష్వాక పాలకుడు ఎవరు?
జ: రుద్రపురుషదత్తుడు

 

14. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ నాణేలు ఎక్కడ లభించాయి?
జ: నాగార్జునకొండ

 

15. ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏది?
: సింహం

 

16. 'సామిన' అనే పేరుగ‌ల నాణెలు ఎవ‌రివి?
జ: శ్రీశాంత‌మూలుడు

 

17. భావ‌వివేకుడు అనే బౌద్ధాచార్యుడు విజ‌య‌పురి విహారంలో నివ‌సించిన‌ట్లు ఎవ‌రి ద్వారా తెలుస్తోంది?
జ: హూయాన్‌త్వాంగ్‌

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌