• facebook
  • whatsapp
  • telegram

సమాజంలో మధ్యతరగతి

1. మహిళలపై జరుగుతున్న ప్రధాన హింస రూపం ఏది?
జ: భర్త, బంధువుల దౌర్జన్యం

 

2. మానవ అక్రమ రవాణాపై అధ్యయనం జరిపిన కమిటీ ఏది?
జ: వర్మ కమిటీ

 

3. సామాజిక మినహాయింపు లక్ష్యం ఏమిటి?
ఎ) పెత్తనం
బి) అధికారం
సి) ప్రయోజనాలు గుత్తగా పొందడం
డి) పైవన్నీ

 

4. సామాజిక నిర్మితుల అధ్యయనానికి ఉపకరించేవి ఏవి?
జ: ఏకీభవించే లక్షణాలు,విభేదించే లక్షణాలు

 

5. కులాన్ని అంతర వివాహ సమూహంగా నియంత్రించడానికి కారణం ఏమిటి?
ఎ) శుద్ధత
బి) వృత్తి రహస్యత
సి) సంఘర్షణలు రాకుండా
డి) పైవన్నీ

 

6. కుల పంచాయతీ విధులు ఏమిటి?
ఎ) కార్యనిర్వాహక
బి) న్యాయ
సి) విధానపరమైన
డి) పైవన్నీ

 

7. తెలంగాణలో ఎన్ని 'ఐటీడీఏ'లు ఉన్నాయి?
జ: 4

 

8. తెలంగాణలో ఆదిమ తెగ కానిది ఏది?
జ: ఏదీకాదు

 

9. అనాథలను తెలంగాణ ప్రభుత్వం ఏ సామాజిక వర్గంలో చేర్చింది?
జ: బీసీ-ఏ

 

10. తెలంగాణలో మత్య్సకారుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
జ: మెదక్

 

11. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అంగన్‌వాడీలు ఎన్ని?
జ: 37,700

 

12. ఏ సంవత్సరాన్ని 'అంతర్జాతీయ వైకల్య సంవత్సరం'గా గుర్తించారు?
జ: 1981

 

13. తాజా గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగదల రేటు ఎంత?
జ: 0.8%

 

14. నిర్భయ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణిస్తారు?
జ: 15

 

15. వివాహానంతరం యువకుడు బయటకు వెళితే ... ?
జ: మాతృస్వామిక

 

16. ఒక వ్యక్తికి ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు?
జ: 32

 

17. 'వెట్టి' కార్మిక నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 1976

 

18. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు అందుకునేవారు (సుమారుగా) ఎంత మంది ఉన్నారు?
జ: 14 లక్షలు

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌