• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - వ్యవసాయం

1. 'ప్రపంచ జనపనార రాజధాని'గా ఏ నగరాన్ని పేర్కొంటారు?
జ: కోల్‌కతా

 

2. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టినవారు?
జ: పోర్చుగీసు

 

3. దేశంలో అత్యధికంగా సాగు చేసే తేయాకు రకం ఏది?
జ: బ్లాక్ టీ

 

4. కర్ణాటకలోని 'బాబు బుడాన్ కొండల ప్రాంతం' దేనికి ప్రసిద్ధి?
జ: కాఫీ

 

5. రబ్బరు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం?
జ: కేరళ

 

6. కుంకుమ పువ్వు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: జమ్మూ కశ్మీర్

 

7. ఉల్లిపాయల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: మహారాష్ట్ర

 

8. నారింజ పండ్ల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం?
జ: మహారాష్ట్ర

 

9. పాల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న దేశం ఏది?
జ: భారతదేశం

 

10. దేశంలో అత్యధిక సంఖ్యలో పశువులు ఉన్న రాష్ట్రం ఏది?
జ: ఉత్తర్ ప్రదేశ్

Posted Date : 17-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌