• facebook
  • whatsapp
  • telegram

నీటి వనరులు

మాదిరి ప్రశ్నలు

 

1. తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతం (మిల్లీ మీటర్లలో) ఎంత?
ఎ) 906 బి) 609
సి) 860 డి) 460
జవాబులు:

 

2. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఏ రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది?
ఎ) నైరుతి బి) ఖరీఫ్
సి) ఈశాన్య డి) వ్యాపార
జవాబులు:

 

3. 2004 నుంచి ఇంతవరకు అత్యధిక వర్షపాతం పొందిన సంవత్సరం?
ఎ) 2004-05 బి) 2005-06
సి) 2006-07 డి) 2013-14
జవాబులు: డి

 

4. 2008-09లో సాగైన నికర విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో) ఎంత?
ఎ) 20.36 బి) 42.26
సి) 30.41 డి) 50.61
జవాబులు: బి

 

5. 2013-14లో సేద్యపు నికర సాగు విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)?
ఎ) 20.41 బి) 22.89
సి) 30.61 డి) 40.81
జవాబులు: బి

 

6. 2014-15 ఖరీఫ్‌లో సాగు వ్యవసాయం నిష్పత్తి (%) ఎంత?
ఎ) 35.86 బి) 40.86
సి) 51.60 డి) 41.87
జవాబులు:

 

7. తెలంగాణ వ్యవసాయ రంగంలో ఏ జలవనరులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది?
ఎ) బావులు బి) కాలువలు
సి) చెరువులు డి) ఏదీకాదు
జవాబులు:

 

8. నికర సాగు విస్తీర్ణంలో 2013-14లో బావుల వాటా(%) ఎంత?
ఎ) 12.67 బి) 10.05
సి) 74.83 డి) 20.11
జవాబులు: సి

 

9. 2013-14లో నికర సాగు విస్తీర్ణంలో చెరువుల వాటా ఎంత?
ఎ) 10.05 బి) 16.88
సి) 20.40 డి) 16.18
జవాబులు:

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌