• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయం

మాదిరి ప్రశ్నలు

 

1. జాతీయ ఆదాయాన్ని దేశంలో ప్రథమంగా లెక్కించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

2. 'వెల్త్ & టాక్సెబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా' అనే గ్రంథ రచయిత -
జ: షా, కంబటా

 

3. జాతీయ ఆదాయ అంచనా కమిటీ సభ్యులు ఎవరు?
1) గాడ్గిల్ 2) వి.కె.కె.వి. రావు 3) షా 4) కంబటా
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) 1, 4
జ: ఎ(1, 2)

 

4. జాతీయ ఆదాయం అంచనాల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1949

 

5. జాతీయ ఆదాయం అంచనాల కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జ: మహలనోబీస్

 

6. జాతీయ ఆదాయ అంచనాలు లెక్కించే సంస్థ ఏది?
జ: సీఎస్‌వో

 

7. జాతీయ ఆదాయ గణన ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1954

 

8. దాదాభాయ్ నౌరోజీ జాతీయ ఆదాయం లెక్కించిన సంవత్సరం?
జ: 1868

 

9. 'సాంఘిక గణన' అనే భావనను తెలిపినదెవరు?
1) మిడ్ 2) స్టోన్ 3) స్మిత్ 4) లూయిస్
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) 4, 1
జ: ఎ(1, 2)

 

10. తలసరి జాతీయ ఆదాయాన్ని ఎలా పొందవచ్చు?
జ: జాతీయ ఆదాయం ÷ జనాభా

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌