• facebook
  • whatsapp
  • telegram

రాజ్యసభ

నమూనా ప్రశ్నలు

1. కింది అంశాలను జతపరచండి.
         List A                                                List B
     a. అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాలకు             1. 331వ అధికరణ
     హాజరు కావచ్చు, మాట్లాడవచ్చు
    b. ఆంగ్లో ఇండియన్లకు లోక్ సభలో ప్రాతినిధ్యం        2. 108వ అధికరణ
    c. పార్లమెంట్‌లో ఉపయోగించే భాష                     3. 88వ అధికరణ
    d. ఉభయ సభల సంయుక్త సమావేశం                    4. 120వ అధికరణ
జ‌: a - 3, b-1, c-4, d-2

 

2. పార్లమెంట్‌లోని ఏదైనా సభ సమావేశమవడానికి కనీసం హాజరు కావాల్సిన సభ్యుల సంఖ్య?
జ‌: మొత్తం సభ్యుల సంఖ్య 1/10వ వంతు

 

3. రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?
జ‌: 6

 

4. భారత పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
జ‌: 1952, మే 13

 

5. రాజ్యసభలో సభ్యుల గరిష్ఠ సంఖ్య?
జ‌: 250

 

6. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ ఎవరు?
జ‌: హరివంశ్‌నారాయణ్ సింగ

 

7. ద్రవ్యబిల్లును ఏ సభలో మాత్రమే ప్రవేశపెడతారు.
జ‌: లోక్‌సభ

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌