• facebook
  • whatsapp
  • telegram

భార‌త ప్రధాన‌మంత్రి - విధులు, అధికారాలు

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరు?
జ: ప్రధానమంత్రి

 

2. పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తి ప్రధానమంత్రిగా ఎంత కాలం పనిచేయవచ్చు?
జ: 6 నెలలు

 

3. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు?
జ: ప్రధానమంత్రి

 

4. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి ఏమవుతుంది?
జ: రద్దవుతుంది

 

5. నీతి ఆయోగ్ (జాతీయ ప్రణాళిక సంఘం) అధ్యక్షుడు ఎవరు?
జ: ప్రధానమంత్రి

 

6. అంతర్‌రాష్ట్ర మండలి అధ్యక్షుడు ఎవరు?
జ: ప్రధానమంత్రి

 

7. ఎవరి సలహాతో రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయవచ్చు?
జ: ప్రధానమంత్రి

 

8. ప్రధానమంత్రిని సూర్యుడిగా, మంత్రులను గ్రహాలుగా అభివర్ణించింది ఎవరు?
జ: ఐవర్ జెన్నింగ్స్

 

9. భారత ప్రధానిని ఏ దేశ ప్రధానమంత్రితో పోలుస్తారు?
జ: బ్రిటన్

Posted Date : 16-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌