• facebook
  • whatsapp
  • telegram

అమైనో ఆమ్లాలు 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఎంజైమ్‌లు కిందివాటిలో వేటి నుంచి ఏర్పడతాయి?
ఎ) కార్బొహైడ్రేట్లు                  బి) ప్రోటీన్లు
సి) కొవ్వు ఆమ్లాలు               డి) న్యూక్లిక్ ఆమ్లం
జ‌: బి (ప్రోటీన్లు)


2. శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది?
జ‌: పాలీ గ్లైకోలిక్ ఆమ్లం


3. శరీరానికి అత్యధిక శక్తిని ఇచ్చే ఆహార పదార్థం ఏది?
జ‌: ప్రోటీన్లు


4. బైయూరేట్ పరీక్షతో కిందివాటిలో వేటిని గుర్తించవచ్చు?
ఎ) పిండి పదార్థాలు               బి) కొవ్వులు
సి) మాంసకృత్తులు                డి) విటమిన్లు
జ‌: సి (మాంసకృత్తులు)


5. కింది ఏ ఆహార పదార్థానికి అధిక కెలోరిక్ విలువ ఉంటుంది?
ఎ) అన్నం         బి) పప్పులు      సి) నెయ్యి          డి) పైవన్నీ
జ‌: సి (నెయ్యి )


6. శరీరంలో ఆవశ్యక ఎమినో ఆమ్లాల సంఖ్య ఎంత?
జ‌: 9


7. కిందివాటిలో ప్రోటీన్లను గుర్తించే పరీక్ష ఏది?
ఎ) మాలిష్             బి) మిల్లోన్
సి) టోలెన్స్            డి) పైవన్నీ
జ‌: బి (మిల్లోన్)


8. జొన్నలు, బియ్యం, బంగాళా దుంపలు, బార్లీలో  ప్రధానంగా ఉండే ఆహార పదార్థం ఏది?
జ‌: కార్బొహైడ్రేట్లు


9. కిందివాటిలో జంతువుల స్టార్చ్‌లో ప్రధానంగా ఉండేవి ఏవి?
ఎ) ఎమినో ఆమ్లాలు     బి) సెల్యులోజ్
సి) గ్లైకోజెన్                 డి) ఏదీకాదు
జ‌: సి (గ్లైకోజెన్)


10. ప్రోటీన్లలో ఉండే బంధం ఏది?
జ‌: పెప్టైడ్


11. కిందివాటిలో మానవుడు ఉపయోగించే ఎమినో ఆమ్లాలు ఏవి?
ఎ) ఆల్ఫా - ఎమినో       బి) బీటా - ఎమినో
సి) గామా - ఎమినో       డి) ఏదీకాదు
జ‌: ఎ (ఆల్ఫా - ఎమినో)


12. గ్త్లెసిన్ అణుభారం సుమారుగా ఎంత?
జ‌: 75 గ్రా./మోల్


13. కిందివాటిలో అత్యవసర ఎమినో ఆమ్లం కానిది ఏది?
ఎ) ప్రొలైన్                   బి) హిస్టడీన్
సి) మిథియోనిన్          డి) లూసీన్
జ‌: ఎ (ప్రొలైన్)


14. అతి సాధారణ ఎమినో ఆమ్లం ఏది?
జ‌: సి (గ్లైసీన్)


15. కిందివాటిలో సల్ఫర్ పరమాణువుతో కూడిన ఎమినో ఆమ్లం ఏది?
ఎ) గ్త్లెసిన్, ఎలాస్టిన్           బి) సిస్టీన్, మిథియోనిన్
సి) సిస్టేన్, థియోసిన్        డి) ఏదీకాదు
జ‌: బి (సిస్టీన్, మిథియోనిన్)


16. ఎమినో ఆమ్లాలు అనేవి
జ‌: ప్రోటీన్ల నిర్మితాలు


17. DNA లో ఉండే చక్కెర యూనిట్
జ‌: డీ ఆక్సి రైబోన్ 
 

Posted Date : 25-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌