మాదిరి ప్రశ్నలు
1. సమీకృత ఉద్యాన పంటల సాగు అభివృద్ధి మిషన్‌ను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
జవాబు: 2014-15
2. నీరాంచల్ పథకాన్ని ఏ రంగ అభివృద్ధికి ప్రారంభించారు?
జవాబు: వాటర్‌షెడ్
3. వాతావరణ మార్పు జాతీయ అనుసరణ నిధి ప్రారంభ మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు?
జవాబు: 100
4. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి 2014-15లో ఎన్ని కోట్లు కేటాయించారు?
జవాబు: 1000
5. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరలు సిఫారసు చేస్తుంది?
జవాబు: 23
6. 2013-14లో ఆహార సబ్సిడీ విలువ ఎంత? (రూ.కోట్లలో)
జవాబు: 89,740
7. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) ప్రకారం ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత వాటా ఎంత?
జవాబు: 2.69%
8. 2013-14లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత? (మిలియన్ హెక్టార్లలో)
జవాబు: 126
9. 2013-14లో భారత వరి సగటు ఉత్పాదతక ఎంత? (కి.గ్రా./హె.)
జవాబు: 2424
10. 2013-14లో దేశంలో చెరకు ఉత్పత్తి ఎంత? (మిలియన్ టన్నుల్లో)
జవాబు: 350
11. సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)ను ఎప్పుడు ప్రారంభించారు?
జవాబు: 1996-97
12. మూలధన కల్పనలో మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2013-14లో ఎంత?
జవాబు: 7.9%
13. 2013-14లో నూనె గింజల సగటు ఉత్పత్తి ఎంత? (కి.గ్రా./హె.)
జవాబు: 1153