• facebook
  • whatsapp
  • telegram

క్షేత్రగణితం

          క్షేత్రగణితానికి సంబంధించి దీర్ఘఘనం, సమఘనం ముఖ్యమైన విభాగాలు. ఘనపరిమాణం, భూవైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, పక్కతల వైశాల్యాల గురించి అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.
 

దీర్ఘఘనం


సమఘనం

 

మాదిరి సమస్యలు

1. ఒక దీర్ఘఘనం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 10 సెం.మీ., 8 సెం.మీ., 3 సెం.మీ. అయితే ఆ దీర్ఘఘనం పక్కతల, సంపూర్ణతల వైశాల్యాలు వరుసగా
    1) 118 చ.సెం.మీ., 268 చ.సెం.మీ.          2) 108 చ.సెం.మీ., 268 చ.సెం.మీ.
    3) 108 చ.సెం.మీ., 248 చ.సెం.మీ.          4) 98 చ.సెం.మీ., 268 చ.సెం.మీ.
సమాధానం: 2

 

2. ఒక సమఘనం భుజం 9 సెం.మీ. అయితే దాని పక్కతల, సంపూర్ణతల వైశాల్యాలు వరుసగా
     1) 324 చ.సెం.మీ., 486 చ.సెం.మీ.            2) 304 చ.సెం.మీ., 476 చ.సెం.మీ.
     3) 314 చ.సెం.మీ., 486 చ.సెం.మీ.            4) 324 చ.సెం.మీ., 476 చ.సెం.మీ.
సమాధానం: 1

 

3. ఒక దీర్ఘఘనం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 1.2 మీ., 30 సెం.మీ., 15 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం ఎంత?
    1) 64000 ఘ.సెం.మీ.                  2) 58000 ఘ.సెం.మీ.
    3) 52000 ఘ.సెం.మీ.                 4) 54000 ఘ.సెం.మీ.
సమాధానం: 4

 

4. ఒక పాత్ర సమఘనాకారంలో ఉంది. దాని భుజం 30 సెం.మీ. అయితే ఆ పాత్రలో పట్టే నీటి ఘనపరిమాణం ఎంత? (లీటర్లలో)
    1) 25            2) 24            3) 27            4) 36
సమాధానం: 3

 

5. దీర్ఘఘనాకారంలో ఉన్న చెక్కముక్క ఘనపరిమాణం 189 సెం.మీ.3, దాని పొడవు 7 సెం.మీ., ఎత్తు 4.5 సెం.మీ. అయితే వెడల్పు ఎంత? (సెం.మీ.లలో)

     1) 7         2) 6          3) 5            4) 6.5
సమాధానం: 2

 

6. 24 సెం.మీ. భుజం ఉన్న ఒక సమఘనం నుంచి 4 సెం.మీ. భుజం ఉన్న సమఘనాలను ఎన్ని కత్తిరించవచ్చు?
      1) 216         2) 236        3) 256           4) 276
సమాధానం: 1

 

7. ఒక్కో ప్యాకెట్‌లో 12 అగ్గిపెట్టెలు ఉన్నాయి. ప్రతి అగ్గిపెట్టె పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 4 సెం.మీ., 2.5 సెం.మీ., 1.5 సెం.మీ. అయితే 60 సెం.మీ. ఆ 30 సెం.మీ. ఆ 24 సెం.మీ కొలతలు ఉన్న ఒక అట్టపెట్టెలో ఎన్ని ప్యాకెట్లు పడతాయి?
     1) 180        2) 260        3) 220         4) 240
సమాధానం: 4


 

Posted Date : 31-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు