• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక విద్యావ్యాప్తి

మాదిరి ప్రశ్నలు

1. విలియంకోట కళాశాలను ఎవరు స్థాపించారు?
జవాబు: వెల్లస్లీ

 

2. భారతదేశంలో విద్యాభివృద్ధికి లక్ష రూపాయిలు కేటాయించిన చట్టమేది?
జవాబు: 1813 చార్టర్ చట్టం

 

3. సంస్కృత కళాశాలల బలోపేతాన్ని వ్యతిరేకించినవారు ఎవరు?
జవాబు: రాజారామమోహన్‌రాయ్

 

4. కలకత్తాలో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
జవాబు: 1817

 

5. వాయవ్య రాష్ట్రంలో ప్రాంతీయ భాషల ద్వారా విద్యాబోధనను ప్రోత్సహించినవారు ఎవరు?
జవాబు: జేమ్స్ థామ్సన్

 

6. బాలికల పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసినవారు ఎవరు?
జవాబు: బెత్యూన్

 

7. హంటర్ కమిషన్‌ను ఎవరి కాలంలో నియమించారు?
జవాబు: రిప్పన్

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌