• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో సంస్కరణోద్యమాలు

మాదిరి ప్రశ్నలు

1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్              బి) కేశవచంద్ర సేన్
సి) దయానందుడు                     డి) రామ్మోహన్ రాయ్
జ: (ఎ)


2. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు?
ఎ) వివేకానందుడు                  బి) వీరేశలింగం
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్        డి) రాధాకాంత్ దేవ్
జ: (ఎ)


3. కామన్వెల్త్ పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) తిలక్      బి) బిపిన్‌చంద్రపాల్     సి) అనిబిసెంట్     డి) గాంధీజీ
జ: (సి)


4. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) రామ్మోహన్ రాయ్       బి) వివేకానందుడు
సి) దయానందుడు          డి) కేశవచంద్ర సేన్
జ: (సి)


5. ఆర్య సమాజ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?
ఎ) ఆంధ్రప్రదేశ్     బి) మహారాష్ట్ర     సి) పంజాబ్    డి) గుజరాత్
జ: (సి)


6. రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?
ఎ) శారదాప్రియ    బి) శారదామణి     సి) శ్రీలత    డి) హర్షిత
జ: (బి)


7. కింది వారిలో పశ్చిమ భారతదేశంలో పునరుజ్జీవన పితగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?
ఎ) ఎం.జి. రనడే    బి) బి.ఎం. మలబారి    సి) ఆర్.జి. భండార్కర్    డి) కె.టి. తెలాంగ్
జ: (ఎ)


8. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్           బి) దయానందుడు   
సి) రాధాకాంత్ దేవ్             డి) కేశవచంద్ర సేన్
జ: (బి)


9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాల యాలను ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) లాహోర్       బి) బొంబాయి      సి) హరిద్వార్     డి) కలకత్తా
జ: (సి)


10. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు?
ఎ) దయానందుడు            బి) వివేకానందుడు
సి) కేశవచంద్ర సేన్          డి) రామ్మోహన్ రాయ్
జ: (సి)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌