2. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం - బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో మంత్రిమండలి, 1952 ముల్కీ నిబంధనల ఆందోళన - ప్రాంతీయ ప్రజల ఉద్యోగాల కోసం పోరాటం, సిటీ కాలేజ్ ఘటన, దాని ప్రాముఖ్యత. జస్టిస్ జగన్మోహన్‌రెడ్డి కమిటీ రిపోర్ట్, 1953 - ప్రాథమిక వాదనలు, తెలంగాణ కోసం డిమాండ్ - స్టేట్ రీ-ఆర్గనైజేషన్ కమిషన్ (ఎస్ఆర్‌సీ) 1953లో ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పాటుకు కారణాలు - పునర్ వ్యవస్థీకరణ ముఖ్య సూచనలు - పునర్ వ్యవస్థీకరకణ, చిన్న రాష్ట్రాలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భావనలు.

    పోలీసు చర్య అనంతరం హైదరాబాదు రాష్ట్ర పరిస్థితులు
  • మౌలికాంశాలు
 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌