4. తెలంగాణలో సాంస్కృతిక పునఃనిర్మాణం - ఇతర భావ వ్యక్తీకరణలు - విద్యాసంఘాల ఏర్పాటు - కళలు, సాంస్కృతిక వ్యక్తీకరణలు - తెలంగాణ రాష్ట్ర ఆందోళనలను మహా ఉద్యమంగా మలిచినవారు - రచయితలు, కవులు, గాయకులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఎన్ఆర్ఐలు, స్త్రీలు, సామాజిక సంఘాలవారు, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సంస్థలు - ఉద్యమ తీవ్రత, ప్రధాన సదస్సులు - సకల జనుల సమ్మె - సహాయ నిరాకరణ ఉద్యమం - మిలియన్ మార్చ్ మొదలైనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌