3. సామాజిక సమస్యలు: పేదరికం, నిరుద్యోగం, బాలకార్మికులు, మహిళలపై హింస, ప్రాంతీయతత్వం, మతతత్వం, లౌకికతత్వం, అవినీతి, కుల ఘర్షణలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, పట్టణీకరణ, అభివృద్ధి, స్థానచలనం, పర్యావరణ క్షీణత, సుస్థిరాభివృద్ధి, జనాభా విస్ఫోటనం, వ్యవసాయ సంక్షోభం, వలసలు.