5. సమాఖ్య వ్యవస్థ: కేంద్ర - రాష్ట్ర సంబంధాలు - సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు, స్థానిక స్వపరిపాలన అధికారాలు పంపిణీకి 73, 74వ రాజ్యాంగ సవరణలు: పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థలు, జల వివాదాలు అంతర్‌రాష్ట్ర వివాదాల పరిష్కారం, అమల్లో సవాళ్లు.