• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో అగ్రి డిప్లొమాలకూ పాలీసెట్‌

తెలంగాణలో కొత్తగా పాలీసెట్‌ ఆధారంగానే అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ), దాని అనుబంధ కళాశాలల్లోని సీట్లను ఇకనుంచి పాలీసెట్‌ ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఈమేరకు పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పాత పద్ధతినే పాటిస్తోంది. పాలిటెక్నిక్‌ ర్యాంకును అనుసరించి యథావిధిగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు. అగ్రికల్చర్‌ డిప్లొమా సీట్లను మాత్రం విడిగా మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారు.

Posted Date : 28-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌