• facebook
  • whatsapp
  • telegram

గణిత పరిక్రియలు (MATHEMATICAL OPERATIONS)     

ఈ విభాగంలో గణిత పరిక్రియలైన కూడిక (+), తీసివేత (-), గుణకారం (×), భాగహారం (+), greater than (>), less than (<), equal to (=), Not equal () మొదలైన గుర్తులను మార్చి సమస్యలు ఇస్తారు (+ అంటే x,  అంటే + అని..). ఇలాంటి గుర్తులను ఇచ్చిన సమీకరణాల్లో సరైన గుర్తులను ప్రతిక్షేపించి సమీకరణం విలువలను BODMAS సూత్రాన్ని ఉపయోగించి సాధించాల్సి ఉంటుంది.
            B- బ్రాకెట్ ఇందులో మూడు 1) ( ) 2) { } 3) [ ] 
            O- of అంటే గుణకారాన్ని ఉపయోగించాలి. 
            D- Division (భాగహారం) 
            M-Multiplication (గుణకారం) 
            A- Addition (కూడిక (or) సంకలనం) 
            S- Subtraction (తీసివేత or వ్యవకలనం)

Posted Date : 28-08-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌