• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 25-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  తెలంగాణ బడ్జెట్‌ 2024

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

2.  జపాన్‌లో తగ్గిపోతున్న జనాభా

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  పారిస్‌ ఒలింపిక్స్‌లో మొదలైన రికార్డులు

పారిస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీలో భారత జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. క్వాలిఫికేషన్స్‌లో మూడో స్థానంతో పురుషులు, నాలుగో స్థానంతో అమ్మాయిలు ముందంజ వేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4.  92 వేల అంగన్‌వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి

చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్‌వాడీలను ఉన్నతీకరించి సక్షమ్‌ అంగన్‌వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  ద.మ.రైల్వే పీసీసీఎంగా పద్మజ

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌(పీసీసీఎం)గా కె.పద్మజ  రైల్‌నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Updated Date : 26-07-2024 19:05:10

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం