పాఠ్యభాగం
ఈ విభాగంలో మొత్తం ఏడు రకాల ప్రశ్నలుంటాయి. ఆర్. ఆర్. బి. పరీక్షల్లో అయిదు రకాల ప్రశ్నలను మాత్రమే అడుగుతారు.
అవి 1) Letter Coading 2) Number Coading 3) Substitution
4) Mixted letter Coading 5) Mixed Number Coding.
* కోడింగ్ - డీకోడింగ్ ప్రశ్నలను సాధించడానికి ఆల్పాబెటికల్ ఆర్డర్ పై అవగాహన ఉండాలి. రివర్స్ ఆర్డర్ మీద కూడా అవగాహన ఉంటే సులభంగా సమాధానాలు కనుక్కోవచ్చు.
* ఇందులో ప్రశ్నలకు ప్రత్యేకంగా ఒక పద్ధతి ఉండదు. ఇచ్చిన కోడింగ్, డీకోడింగ్ ఆధారంగా అడిగిన ప్రశ్నకు సమాధానాలు రాబట్టాలి.
నమూన ప్రశ్నలు:
1. ఒక పరిభాషలో MILD ను NKOH గా GATE ని ఎలా రాస్తారు?
ఎ) HDVQ - బి) HCWI సి) IBUP డి) HDUR
జవాబు: బి
వివరణ: 1. ఇచ్చిన అక్షరాల సంఖ్యలను రాస్తే
13 9 12 4 14 11 15 8
M I L D → N K O H ఇందులో
13 + 1 = 14, 9 + 2 = 11, 12 + 3 = 15, 4 + 4 = 8
ఈ విధంగా ఇచ్చిన పదానికి
GATE G = 7 + 1 = 8 = H
A = 1 + 2 = 3 + C
T = 20 + 3 = 23 = W
E = 5 + 4 = 9 = I
GATE ను గా రాయవచ్చు.
2. ఒక పరిభాషలో DELHI ని CDKGH గా MADRAS ను ఎలా రాస్తారు?
ఎ) OZSMZ బి) OZTMZ సి) OZTZM - డి) ఏదీకాదు
జవాబు: డి
వివరణ:
ఇచ్చిన పదానికి
MADRAS M = 13 - 1 = 12 = L
A = 1 -1 = 0 = Z
D = 4 -1 = 3 = C
R = 18 -1 = 17 = Q
A = 1 -1 = 0 = Z
S = 19 -1 = 18 = R
MADRAS, LZCQZR అయితే ఇచ్చిన చాయిస్ లో లేదు. కాబట్టి సమాధానం 'ఏదీకాదు'
3. ఒక పరిభాషలో FORGE ను FPTJI గా రాస్తే CULPRIT ని ఎలా రాస్తారు?
ఎ) CSJNPGR బి) CVMQSTU సి) CVNSVNZ డి) CXOSULW
జవాబు: సి
వివరణ: 6 15 18 7 5 6 16 20 10 9
F O R G E → F P T J I
ఇచ్చిన పదానికి 3 21 12 16 18 9 20
C U L P R I T
3 + 0 = 3 = C
21 + 1 = 22 = V
16 + 3 = 19 = S
18 + 4 = 22 = V
9 + 5 = 14 = N
20 + 6 = 26 = Z
CULPRIT ను CVNSVNZ గా రాయవచ్చు.
4. ఒక పరిభాషలో CEJQ ను XVQJ గా రాస్తే BDIP ని ఎలా రాస్తారు?
ఎ) WURQ బి) YWRK సి) WUPI డి) YWPI
జవాబు: బి
వివరణ:
5. ఒక పరిభాషలో MONKEY ని XDJMNL గా రాస్తే TIGER ని ఎలా రాస్తారు?
ఎ) QDFHS బి) SDFHS సి) SHFDQ డి) ఏదీకాదు
జవాబు: ఎ
వివరణ: 13 15 14 11 5 25 24 4 10 13 14 12
M O N K E Y → X D J M N L
దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే. ప్రతి ఆల్పాబెట్ కు, ఒక స్థానాన్ని తగ్గించుకుంటూ, పదాన్ని రివర్స్ చేయాలి.
T I G E R = 20 9 7 5 18
Y = 25 - 1 = 24 = X
E = 5 - 1 = 4 = D R = 18 - 1 = 17 = Q
K = 11 - 1 = 10 = J E = 5 - 1 = 4 = D
N = 14 - 1 = 13 = M G = 7 - 1 = 6 = F
O = 15 - 1 = 14 = N I = 9 - 1 = 8 = H
M = 13 - 1 = 12 = L T = 20 - 1 = 19 = S
TIGER ను - Q D F H S గా రాయవచ్చు.