I. కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోండి?
భౌతికశాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
రసాయనశాస్త్రంలో ఉతీర్ణులైన విద్యార్థుల సంఖ్య
గణితశాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య

1. ఎంతమంది విద్యార్థులు గణితంలో మాత్రమే ఉత్తీర్ణులయ్యారు?
జ: 5
2. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం రెండింటిలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 23
3. రసాయనశాస్త్రంలో మాత్రమే ఉత్తీర్ణత సాధించి, గణితంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 22
4. గణితం, భౌతికశాస్త్రంలో ఉత్తీర్ణత చెంది, రసాయన శాస్త్రంలో ఉత్తీర్ణత చెందని విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 3
5. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం మూడింటిలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 11
II. కింద ఇచ్చిన పటాన్ని పరిశీలించి X విలువను కనుక్కోండి?
1. X = ?
జ: 15
III. కింది చిత్రాన్ని పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
1. ఎంత మంది ఇంజినీర్లు గాయకులు?
జ: 11
2. ఎంతమంది నటులు ఇంజినీర్లు కారు?
జ: 23
3. ఎంతమంది గాయకులు నటులు, కానీ ఇంజినీర్లు కారు?
జ: 3
4. నటులు, ఇంజినీర్లు అయిన గాయకులు ఎంతమంది ?
జ: 2
5. గాయకులు లేదా నటులు ఏదోఒకటైన ఇంజినీర్లు ఎంతమంది ఉన్నారు?
జ: 30
IV. కింది చిత్రాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
1. ఏవైనా మూడు సబ్జెక్టులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: ఎ) 62
2. చరిత్ర, జాగ్రఫి చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత?
జ: 63
3. అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టు ఏది?
జ: సైన్సు
V. కింది చిత్రాన్ని పరిశీలించి X, Y విలువలను కనుక్కోండి.
1. X = ?
జ: 42
2.Y = ?
జ: 336